Oscar 2023 Live : ఇండియాకు రెండు ఆస్కార్లు - చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్', ఆస్కార్ విజేతలు ఎవరంటే?

Oscar Awards 2023 Live : ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

Satya Pulagam Last Updated: 13 Mar 2023 09:06 AM

Background

ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023) అంటే ఇండియాలో ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రపంచ సినిమా పురస్కారాల్లో ఆస్కార్ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఈ ఏడాది ఆస్కార్స్ మీద ఇండియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం మాత్రం 'ఆర్ఆర్ఆర్...More

ఉత్తమ సినిమా ఏది అంటే?

ఉత్తమ సినిమాగా 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' నిలిచింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.