Happy Birthday Rashmika: మోడలింగ్‌ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు - రష్మిక గురించి ఈ విషయాలు తెలుసా?

rashmika mandanna: తక్కువ కాలంలోనే స్టార్‌ నటిగా ఎదిగిన రష్మిక పలు అవార్డు కూడా అందుకుంది. తనదైన నటనతో నాలుగు సైమా అవార్డులు (SIIMA Award) ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌తో పాటు మరిన్ని పురస్కారాలు అందుకుంది.

Continues below advertisement
Continues below advertisement