Bigg Boss 8 Telugu Live Updates: 'బిగ్ బాస్ 8'లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చేశారు... చివరిలో ట్విస్ట్ ఇచ్చారుగా, అనిల్ రావిపూడి ఏం చేశారంటే?

Bigg Boss 8 Telugu Contestants List: 'బిగ్ బాస్ 8' మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈసారి ఇంటిలో అడుగు పెట్టేది ఎవరు? థీమ్ ఎలా ఉండబోతుందనే విషయాలు అందరి కంటే ముందుగా ఏబీపీదేశం లైవ్ పేజీలో తెలుసుకోండి.

Satya Pulagam Last Updated: 01 Sep 2024 10:27 PM

Background

తెలుగు టీవీ ఇండస్ట్రీలో బిగ్ బాస్ ఓ చరిత్ర. దీనికి ముందు వరకు ఎన్నో గేమ్ షోస్ వచ్చాయి. దీని తర్వాత వచ్చాయి. అయితే... 'బిగ్ బాస్' కాన్సెప్ట్ తెలుగుకు కొత్త. ఓ ఇంటిలోకి సెలబ్రిటీలను పంపించడం, వాళ్ల మధ్య గొడవలు,...More

కంటెస్టెంట్ల చేతిలోనే ప్రైజ్ మనీ

ప్రైజ్ మనీని చూపించే సమయం ఆసన్నమైందని చెప్పిన బిగ్ బాస్... కేవలం సున్నా మాత్రమే చూపించారు. అయితే... అది ఎప్పటికీ సున్నాలా ఉంటుందని అనుకోవద్దని చెప్పారు. లిమిట్ లెస్ ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆడమని కంటెస్టెంట్లకు 'బిగ్ బాస్' చెప్పారు.