Actress Divya Spandana:
కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందారని పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది RIP అంటూ పోస్ట్‌లు పెట్టారు. ఉన్నట్టుండి ఈ రూమర్స్ రావడం షాక్‌కి గురి చేసింది. శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. ఎంపీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కుత్తు రమ్య పేరుతో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ధనుష్‌తో పొల్లదవన్ సినిమాలో యాక్ట్ చేశారు. దివ్య స్పందన గుండెపోటుతో చనిపోయారంటూ కొందరు ట్వీట్‌లు కూడా పెట్టారు.