న్ క్రియేట్ చేయడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా. అయితే, ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఓ రీల్‌‌ను చేయడానికి ప్రయత్నించింది. అయితే, అందరిలా కాకుండా భిన్నంగా ప్రయత్నించింది. మ్యూజిక్‌తోపాటు స్లోగా కింద కూర్చొనే ఈ వైరల్ రీల్‌కు సుమ తనదైన శైలిలో హాస్యం పండించింది. మెల్లగా కూర్చొంటూ నడుం విరిగినట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. ఈ వీడియో చూసి నెటిజనులు తెగ నవ్వుకుంటున్నారు. అయినా ఈ వయస్సులో ఇదంతా అవసరమా సుమా.. అని అంతా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 






మరి వయస్సు విషయానికి వస్తే.. సినిమాల్లో అమ్మ పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి చేస్తున్న కసరత్తులు చేస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ వయస్సులో కూడా ఆమె కఠినమైన వ్యాయామాలను అవలీలాగా చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. 






పీటర్స్‌బర్గ్‌లో భర్తకు శ్రీయా ముద్దులు






కూతురిలో వర్షంలో ఆటలాడుతున్న శ్రీయ






అమ్మాయి నవ్వితే ఎంత హాయి.. ఇదిగో సాయి పల్లవి నవ్వులు!