Telangana News: హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌కు ఈ ఎన్నికలతోనే ఉపఎన్నిక జరగనుంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. అయితే రెండు నెలల క్రితం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది.
Secunderabad Cantonment Assembly By Elections 2024: కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్
Sheershika | 06 Apr 2024 12:57 PM (IST)
Sri Ganesh : కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఎన్నికల సైరన్ మోగించింది. తమ పార్టీ తరఫున శ్రీ గణేష్‌ను బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించింది.
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్