ABP News-CVoter Opinion Poll: రాజస్థాన్, గుజరాత్‌లో బీజేపీ క్లీన్ స్వీప్- తమిళనాడులో డీఎంకే హవా- ఏబీపీ సీవోటర్ ఒపీనియన్ పోల్

Lok Sabha Elections Opinion Poll 2024: లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ సీఓటర్ ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఒపీనియన్ పోల్ విడుదల చేసింది.

ABP Desam Last Updated: 12 Mar 2024 09:33 PM

Background

ABP Cvoter Opinion Poll 2024: న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల...More

ABP Cvoter Opinion Poll Live: హర్యానాలో బీజేపీదే ఆధిక్యం

ABP Cvoter Opinion Poll Live: ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం, హర్యానాలోని 10 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకోనుండగా.. కాంగ్రెస్, మిత్రపక్షాలు 2 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది.



హర్యానా మొత్తం సీట్లు-10


బీజేపీ 8
కాంగ్రెస్+2
ఇండియన్ నేషనల్ లోక్ దళ్- 0
ఇతర- 0