Ganza Batch Firing On Police In Hyderabad: రాజేంద్రనగర్‌లో (Rajendra Nagar) పోలీసులపై కాల్పులు కలకలం రేపాయి. ఓ గంజాయి ముఠా తమను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. వెంటాడి మరీ నిందితులను పట్టుకున్నారు. 200 కిలోల గంజాయితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.


Also Read: Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు