Fire Accident In Malakpet Metro Station: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మలక్‌పేట మెట్రో స్టేషన్ (Malakpet Metro Station) కింద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైక్స్ దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో మలక్‌పేట - దిల్‌సుఖ్‌నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. అగ్నిప్రమాదంపై విచారణ చేస్తున్నారు. అటు, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్టోర్ రూమ్ వెనుకాల పేలుడు సంభవించింది. రూమ్ క్లీన్ చేసి చెత్త తగలబెడుతుండగా ప్రమాదం జరగ్గా.. ఓ ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి.
Hyderabad News: మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం - వాహనాలు దగ్ధం
Ganesh Guptha
Updated at:
06 Dec 2024 05:34 PM (IST)
Fire Accident: హైదరాబాద్ మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన 5 బైక్స్ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం
NEXT
PREV
Published at:
06 Dec 2024 05:34 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -