మీకు త్వరిత నిధులు అవసరమైనప్పుడు ఎంచుకోవడానికి తెలివైన మార్గాలు
ఇలా ఊహించుకోండి – మీ ప్రాణస్నేహితుడి పెళ్ళి ఒక నెలలో ఉంది మరియు మీరు ఏదైనా అర్థవంతమైన బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారు లేదా కుటుంబముతో విహార యాత్ర ప్రణాళిక చేస్తున్నారు, కాని పొదుపు దీర్ఘ-కాలిక లక్ష్యాలలో లాక్ అయి ఉన్నాయి. మీరు ఈ పౌదుపుల నుండి తీసుకోవాలా లేదా ఒక పర్సనల్ లోన్ తీసుకోవాలా? రెండు మార్గాలు పనిచేస్తాయి – తెలివిగా ఎంచుకోవడం వ్యత్యాసం చూపుతుంది. మీ మనశ్శాంతి కోల్పోకుండా సరైన ఆర్ధిక నిర్ణయం తీసుకోవడం ఎలాగో కనుక్కుందాము.ముఖ్యమైన విషయాలు ముందు: వ్యత్యాసం ఏమిటి?ఒక personal loan అనేది మీరు అప్పుగా తీసుకునే మరియు స్థిరమైన నెలవారి వాయిదాలలో తిరిగి చెల్లించే ఏకమొత్తం. మీరు ఎలాంటి కొల్లాటరల్ అందించవలసిన పనిలేదు మరియు మీరు ఆ డబ్బును ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చు – ప్రయాణాలు మరియు పెళ్ళిళ్ళ నుండి వైద్య ఖర్చులు మరియు ఇంటి పునరుద్ధరణ వరకు. బజాజ్ ఫైనాన్స్ తో, నిధులను పొందడం ఇప్పుడు ఇదివరకు కంటే చాలా త్వరితమైన మరియు సులభతరమైనది. మరొకవైపు, పొదుపు అనేది మీ సొంత నిధులు – అత్యవసర పరిస్థితులు, ప్రణాళిక చేయబడిన కొనుగోళ్ళు లేదా భవిష్యత్ లక్ష్యాల కొరకు మీరు పక్కనపెట్టిన డబ్బు.రెండు ముఖ్యమైనవే. కాని మీకు త్వరిత నిధులు అవసరమైనప్పుడు, మీరు ఈ ప్రశ్న అడగడం ముఖ్యం: ఇప్పుడు తెలివైన నిర్ణయం ఏది?ఒక పర్సనల్ లోన్ అర్థవంతంగా ఉంటుందిఒక పర్సనల్ లోన్ ఉపయోగించడం అంత సౌకర్యంగా ఉండనివైనా, ఎక్కువ వ్యూహాత్మకంగా ఉండే సమయాలు ఉన్నాయి:1. మీరు మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలను మార్చుకోవాలని అనుకోవడం లేదు: ఒకవేళ మీ పొదుపు మీ పిల్లల విద్యాభ్యాసము కొరకు లేదా మీ రిటైర్మెంట్ కొరకు కేటాయించారని అనుకుందాము. స్వల్ప-కాలిక అవసరాల కొరకు ఉపయోగించడం వలన మీరు కొన్ని సంవత్సరాలు వెనబడిపోవచ్చు. ప్రణాళికలతో రాజీపడకుండా మీ ప్రస్తుత అవసరాలను నెరవేర్చుకొనుటకు ఒక పర్సనల్ లోన్ సహాయపడుతుంది.2. మీరు పొదుపు చేసిన దాని కంటే మీకు ఎక్కువ అవసరం: ఒకవేళ మీ లక్ష్యానికి రూ. 3 లక్షలు అవసరం అవుతాయి, కాని మీ దగ్గర రూ. 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి, అప్పుడు ఒక పర్సనల్ లోన్ మీ నిల్వలను ఖాళీ చేయకుండా తక్షణమే ఈ ఖాళీని పూరించగలదు.3. మీకు ఊహించదగిన నెలవారి చెల్లింపు కావాలని అనుకుంటే: బజాజ్ ఫైనాన్స్ తో, స్థిరమైన ఈఎంఐలు ఉంటాయి, దీనితో మీరు ప్రతి నెల ఎంత చెల్లిస్తారు అనేది ఎప్పుడు మీకు తెలుస్తుంది. ఇది మీ బడ్జెట్ ను నిర్వహించుటకు ఒక నిజాయితీ అయిన, ఒత్తిడి-లేని మార్గము.
మీరు ఒక పర్సనల్ లోన్ కొరకు అర్హులా?మీరు ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీరు పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు పూర్తి చేస్తారా అని తెలుసుకోవడం ముఖ్యం.• జాతీయత: భారతీయులు• వయసు: 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*.• చేస్తున్న ఉద్యోగము: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్సి.• CIBIL స్కోర్: 685 లేదా ఆపైన.• వినియోగదారుడి ప్రొఫైల్: స్వయం-ఉపాధి పొందినవారు లేదా వేతన ఉద్యోగి
ఋణ కాలపరిమితి ముగిసేనాటికి, *మీరు 80 సంవత్సరాల వయసు* లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలి.
వడ్డీ విషయం ఏమిటి?అవును, పర్సనల్ లోన్స్ కు వడ్డీ చెల్లించాలి – కాని దానిని సౌకర్యము మరియు అనుకూలతల కొరకు రుసుము అని భావించండి. మీ పొదుపులను ఖాళీ చేసుకోకుండా, మీరు కాలక్రమేణ చిన్న చిన్న మొత్తాలు చెల్లిస్తారు – మీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా.బజాజ్ ఫైనాన్స్ తో, మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు అనుకూలమైన తిరిగిచెల్లింపు కాలపరిమితులను ఎంచుకోవచ్చు. మీరు మీ పొదుపును ఎప్పుడు ఉపయోగించాలి?పొదుపు వీటి కొరకు ఉత్తమంగా ఉంటాయి:1. చిన్నచిన్న, ప్రణాళిక చేయబడిన కొనుగోళ్ళు2. వడ్డీ చెల్లింపులు చేయకుండా ఉండేందుకు3. అప్పులు-లేకుండా ఉండాలని అనుకున్నప్పుడు అత్యవసరం-కాని లక్ష్యాలను నిలిపివేసేటప్పుడు
భారీ ఖర్చులు లేదా అకస్మాత్ అవసరాల కొరకు తప్ప, ఒక పర్సనల్ లోన్ మీరు మనశ్శాంతిగా ఉండే అవకాశం ఇస్తుంది – మీ పొదుపు వ్యూహానికి అవాంతరం కలిగించకుండా.మీ పర్సనల్ లోన్ కొరకు బజాజ్ ఫైనాన్స్ ను ఎందుకు ఎంచుకోవాలి?1. కేవలం 24 గంటలలో* రూ. 55 లక్షల వరకు అందుకోండి2. కనీస డాక్యుమెంటేషన్ తో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి3. కొల్లాటరల్ అవసరం లేదు4. 96 నెలల వరకు అనువైన కాలపరిమితులు5. ఎలాంటి దాగి ఉన్న రుసుములు లేకుండా పారదర్శక ప్రక్రియ
మీరు అప్పు తీసుకునే ముందు తిరిగిచెల్లింపులను ప్రణాళిక చేసుకునేందుకు వారి ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు – ఆ తరువాత ఎలాంటి ఆశ్చర్యాలు ఉండవు.అంతిమ ఆలోచనలు: పొదుపు లేదా లోన్ – మీకు పనికి వచ్చే ఎంపిక చేయండిఅందరికి సరిపోయే ఒకే సమాధానం లేదు. సరైన సమతుల్యత నిలిపి ఉంచితే, మీరు మీ లక్ష్యాలు లేదా మనశ్శాంతిని కోల్పోకుండా మీ ఆర్థిక పరిస్థితిపై నియంత్రణ సాధించవచ్చు.*నియమ నిబంధనలు వర్తిస్తాయి
Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.