Mutual Funds August 2022: భారతీయ మ్యూచువల్ ఫండ్ (MF) మేనేజర్లు ఆగస్టులో జరిపిన స్టాక్ కొనుగోళ్లలో కాస్త జాగ్రత్త పడ్డారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను దృష్టిలో పెట్టుకుని క్యాపిటల్ గూడ్స్‌ రంగానికి, సెమీకండక్టర్ కొరత తగ్గడంతో ఆటో రంగానికి ప్రాధాన్యం పెంచారు. గత నెలలో  మ్యూచువల్ ఫండ్స్‌ పెట్టుబడులు పెంచిన, తగ్గించిన, పూర్తిగా వదిలించుకున్న, కొత్తగా కొన్న స్టాక్స్‌ ఇవి:


SBI MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  సోనా BLW ప్రెసిషన్, పీవీఆర్‌, సీఈఎస్‌సీ
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ : క్రాంప్టన్ గ్రీవ్స్, HCL టెక్నాలజీస్, ABB ఇండియా
పూర్తిగా వదిలించుకున్నవి : కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్లు, అజంతా ఫార్మా, LIC హౌసింగ్ ఫైనాన్స్
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  కరూర్ వైశ్యా బ్యాంక్ బెర్గర్ పెయింట్స్, డిక్సన్ టెక్ (ఇండియా)


ICICI Pru MF 
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC అసెట్ మానాగ్, HCL టెక్నాలజీస్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  భారతి ఎయిర్‌టెల్, మహీంద్రా & మహీంద్రా, ఇన్ఫోసిస్
పూర్తిగా వదిలించుకున్నవి :  RBL బ్యాంక్, మెట్రోపాలిస్ హెల్త్‌కేర్, GMM ఫ్రాడ్లర్‌
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  జొమాటో, కజారియా సిరామిక్స్, తేగా ఇండస్ట్రీస్


HDFC MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  HCL టెక్నాలజీస్, భారతీ ఎయిర్‌టెల్, మాక్స్ హెల్త్‌కేర్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్, ABB ఇండియా
పూర్తిగా వదిలించుకున్నవి :  బజాజ్ ఫిన్సర్వ్, ప్రజ్ ఇండస్ట్రీస్
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  రామ్‌కో సిమెంట్స్


Nippon India MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  సోనా BLW ప్రెసిషన్, లార్సెన్ & టూబ్రో, సంవర్ధన మదర్సన్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  ICICI బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, అశోక్ లేలాండ్
పూర్తిగా వదిలించుకున్నవి :  కెన్ ఫిన్ హోమ్స్, AIA ఇంజనీరింగ్, MRF
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  మాక్స్ హెల్త్‌కేర్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండ్


UTI MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  హెచ్‌డీఎఫ్‌సీ, ICICI లాంబార్డ్, ICICI బ్యాంక్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  HDFC బ్యాంక్, KEC ఇంటర్నేషనల్, HPCL
పూర్తిగా వదిలించుకున్నవి :  వి-గార్డ్ ఇండస్ట్రీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, నాట్కో ఫార్మా
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  NHPC, ఆదిత్య బిర్లా క్యాపిటల్


Axis MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  విప్రో, దివీస్ లాబొరేటరీస్, అవెన్యూ సూపర్‌మార్ట్స్
పూర్తిగా వదిలించుకున్నవి :  టాటా కెమికల్స్, BSE, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  ఐషర్ మోటార్స్, క్రిసిల్, వినతి ఆర్గానిక్స్


Kotak MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  మారుతి సుజుకి ఇండియా, MRF, Ipca లేబొరేటరీస్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, TCS
పూర్తిగా వదిలించుకున్నవి :  గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  క్రిసిల్‌


Aditya Birla SL MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్, బంధన్ బ్యాంక్ అపోలో హాస్పిటల్స్
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, ఫైజర్
పూర్తిగా వదిలించుకున్నవి :  ఇండస్ టవర్స్, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, అలికాన్ కాస్టాలోయ్
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  కిర్లోస్కర్ న్యూమాటిక్, నజారా టెక్నాలజీస్, 3M ఇండియా


Mirae MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్‌ :  జొమాటో, కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌, మారుతి సుజుకి
కొంతమేర అమ్మిన స్టాక్స్‌ :  HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ICICI బ్యాంక్, మదర్సన్ సుమీ వైరింగ్
పూర్తిగా వదిలించుకున్నవి :  హిందూస్థాన్ ఏరోనాటిక్స్, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, NMDC
కొత్తగా కొన్న స్టాక్స్‌      :  టాటా కమ్యూనికేషన్స్, MTAR టెక్నాలజీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.