Stock market memes: ప్రపంచ మార్కెట్లే కాదు భారత స్టాక్ మార్కెట్లు కూడా ఎవరూ ఊహించని విధంగా పడిపోయాయి. నిన్న కోటి రూపాయల ఫోర్ట్ ఫోలియో ఉన్న వాళ్లకు ఇవ్న యాభై, అరవై లక్షలు ఉండటం కూడా గగనంగా మారింది. ఇలాంటి వారి గుండెల్లో రాయి పడినట్లే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి బాధల్ని మార్చిపోయేలా మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
నాకు అసలు లాభాలే వద్ద దేవుడా.. నా డబ్బులు నాకు వస్తే చాలని దేవుళ్లను ప్రార్థిస్తున్న మీమ్ వైరల్ గామారింది.
స్టాక్ మార్కెట్ అనేది పెద్ద ట్రాప్ అని ఎలుకల్ని పట్టుకునే ప్లాన్ ద్వారా మరో నెటిజన్ మీమ్ రూపొందించారు.
కొంత మంది ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ సెటైరిక్ గా జోకులు వేస్తున్నారు.
నిండా మునిగిపోయామని చెప్పడానికి విచిత్రమైన వీడియోలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ట్రంప్ గెలిచినందుకు గతంలోకొంత మంది పూజలు చేశారని.. కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
అయితే అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం సెగ తగులుతున్నా ఎంజాయ్ చేస్తూంటారని.. వారికి ఏం జరుగుతుందో తెలుసని కొంత మంది అంటున్నారు.
మొత్తంగా సోషల్ మీడియా మొత్తం స్టాక్ మార్కెట్ మీమ్స్ తో వైరల్ అవుతున్నాయి.