Samvat 2079: ఈ నెల 24న ప్రారంభమయ్యే హిందూ నూతన సంవత్సరం 'సంవత్ 2079'. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, పెరిగిన ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల దూడుకు, రూపాయి పతనం కారణంగా; కొత్త సంవత్‌లో భారీ బుల్ రన్ అసంభవంగా కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్టాక్స్ విజేతలుగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. టాప్-10 బ్రోకరేజ్‌లు సిఫార్సు చేసిన టాప్-30 స్టాక్స్ లిస్ట్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల నుంచి 10 చొప్పున స్టాక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. స్టాక్స్ బుధవారం నాటి ముగింపు ధరలను ఈ లిస్ట్‌లో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్‌గా (LTP) ఇచ్చాం.
బ్రోకరేజ్: యాక్సిస్ సెక్యూరిటీస్
ITC ఎల్‌టీపీ: రూ.346 | టార్గెట్: రూ.380IDFC First Bank ఎల్‌టీపీ: రూ.57 | టార్గెట్: రూ.70Westlife Development ఎల్‌టీపీ: రూ.763 | టార్గెట్: రూ.870
బ్రోకరేజ్: సెంట్రమ్ బ్రోకింగ్
Sun Pharmaఎల్‌టీపీ: రూ.977 | టార్గెట్: రూ.1,130Triveni Turbineఎల్‌టీపీ: రూ.269 | టార్గెట్: రూ.315La Opalaఎల్‌టీపీ: రూ.400 | టార్గెట్: రూ.442
బ్రోకరేజ్: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
ICICI Bankఎల్‌టీపీ: రూ.893 | టార్గెట్: రూ.999Bharat Electronicsఎల్‌టీపీ: రూ.106 | టార్గెట్: రూ.123Deepak Fertilisers and Petrochemicalsఎల్‌టీపీ: రూ.988 | టార్గెట్: రూ.1,058
బ్రోకరేజ్: ఐసీఐసీఐ సెక్యూరిటీస్
Axis Bankఎల్‌టీపీ: రూ.831 | టార్గెట్: రూ.970Apollo Tyresఎల్‌టీపీ: రూ.287 | టార్గెట్: రూ.335Healthcare Global Enterprisesఎల్‌టీపీ: రూ.295 | టార్గెట్: రూ.345
బ్రోకరేజ్: ఐడీబీఐ క్యాపిటల్
Avenue Supermartsఎల్‌టీపీ: రూ.4,165 | టార్గెట్: రూ.5,248Blue Dart Expressఎల్‌టీపీ: రూ.8,500 | టార్గెట్: రూ.11,500Kolte-Patil Developersఎల్‌టీపీ: రూ.372 | టార్గెట్: రూ.381
బ్రోకరేజ్: ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్
ICICI Bankఎల్‌టీపీ: రూ.893 | టార్గెట్: రూ.980JB Chemicalsఎల్‌టీపీ: రూ.1,910 | టార్గెట్: రూ.2,380Aptus Value Housingఎల్‌టీపీ: రూ.318 | టార్గెట్: రూ.357
బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్
Titan Companyఎల్‌టీపీ: రూ.2,646 | టార్గెట్: రూ.3,100Deepak Nitriteఎల్‌టీపీ: రూ.2,262 | టార్గెట్: రూ.2,730Metro Brandsఎల్‌టీపీ: రూ.899 | టార్గెట్: రూ.1,070
బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
IndusInd Bankఎల్‌టీపీ: రూ.1,218 | టార్గెట్: రూ.1,450CAMSఎల్‌టీపీ: రూ.2,562 | టార్గెట్: రూ.3,000Lemon Treeఎల్‌టీపీ: రూ.86 | టార్గెట్: రూ.110
బ్రోకరేజ్: ప్రభుదాస్ లీలాధర్
Bharti Airtelఎల్‌టీపీ: రూ.783 | టార్గెట్: రూ.1,032Ashok Leylandఎల్‌టీపీ: రూ.147 | టార్గెట్: రూ.200Jubilant Ingrevia ఎల్‌టీపీ: రూ.543 | టార్గెట్: రూ.860
బ్రోకరేజ్: రెలిగేర్ బ్రోకింగ్
HCL Technologies ఎల్‌టీపీ: రూ.995 | టార్గెట్: రూ.1,333United Spiritsఎల్‌టీపీ: రూ.829 | టార్గెట్: రూ.1,093Nippon Life India Asset Managementఎల్‌టీపీ: రూ.266 | టార్గెట్: రూ.331
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
