ICFAI Foundation for Higher Education | విద్యారంగంవేగంగామారుతోంది. సాంప్రదాయతరగతిగదులుమాత్రమేమార్గంకాదనేభావనబలపడుతోంది. నేటిమారుతున్నప్రపంచంలోవృత్తిని, వ్యక్తిగతజీవితాన్నిసమతుల్యంచేసుకుంటూఉన్నతవిద్యనుకొనసాగించడంసవాలుగామారింది. విషయాన్నిఅర్థంచేసుకున్న ICFAI, విద్యార్థులుతమస్వంతగమనంలో, ఎక్కడైనా, ఎప్పుడైనానేర్చుకునేఅవకాశాన్నికల్పించేఆన్లైన్మేనేజ్మెంట్ప్రోగ్రామ్లుఅందిస్తోంది.

మీఆన్లైన్విద్యాప్రయాణానికి ICFAI నిఎంచుకోవాల్సినకారణాలు?

ICFAI గ్రూప్లోభాగమైన IFHE (ICFAI Foundation for Higher Education) ఆన్లైన్మేనేజ్మెంట్ప్రోగ్రామ్లనుఅందిస్తోంది. IFHE అనేది UGC చట్టంప్రకారం "Deemed to be University" హోదాకలిగినశ్రేణి-1 స్వయంప్రతిపత్తిసంస్థ.

  • ICFAI గ్రూప్గత 4 దశాబ్దాలుగా ఉన్నతవిద్యలోనాణ్యతకోసంకృషిచేస్తూ, దేశవ్యాప్తంగా 11 విశ్వవిద్యాలయాలు, 9 బిజినెస్స్కూల్స్, 9 లాస్కూల్స్, 7 టెక్నాలజీస్కూల్స్ నడుపుతోంది.
  • IFHE కి NAAC A++ ప్రమాణీకరణఉంది.
  • ICFAI ఆన్లైన్ BBA & MBA డిగ్రీలు UGC మరియు AICTE గుర్తింపుకలిగివున్నాయి.
  • 1984 నుండివిద్యారంగంలోవిశ్వాసపాత్రమైనపేరు. వేలాదిమందివిద్యార్థులనుప్రొఫెషనల్కెరీర్లోముందుకుతీసుకెళ్లిన ICFAI, మీకూఉత్తమమైనవిద్యనుఅందించేందుకుసిద్ధంగాఉంది.

ICFAI ఆన్లైన్ MBA: మీకెరీర్నువేగంగాముందుకుతీసుకువెళ్ళేఒకసాధనం 

ICFAI ఆన్లైన్ MBA రెండుసంవత్సరాలప్రోగ్రామ్కాగా, స్నాతకులు (Graduates) మరియుఉద్యొగస్తులకోసంప్రత్యేకంగారూపొందించబడింది. ప్రస్తుతపోటీప్రపంచంలోఅత్యవసరమైనఅభ్యాసకనైపుణ్యాలు, వ్యాపారపరిజ్ఞానంఅందించడమేదీనిప్రధానలక్ష్యం.

ప్రధాన అంశాలు:

  • సంపూర్ణకోర్సుకవరేజ్ – డేటావిశ్లేషణ (Data Analysis), ఇంటర్నేషనల్బిజినెస్ (International Business), మార్కెటింగ్వ్యూహాలు (Marketing Strategies), లీడర్షిప్ (Leadership) వంటివ్యాపారరంగానికిసంబంధించినఅన్నిముఖ్యాంశాలు.
  • స్వేచ్ఛగానేర్చుకునేఅవకాశము – 24/7 ఆన్లైన్యాక్సెస్ద్వారాఎప్పుడైనా, ఎక్కడైనానేర్చుకోవచ్చు.
  • ప్రాక్టికల్అనుభవం – ప్రాజెక్టులు, కేస్స్టడీలద్వారానిజజీవితవ్యాపారసమస్యలనుపరిష్కరించేందుకుసిద్దంచెయ్యడం.
  • తక్కువఖర్చుతోమెరుగైనవిద్య – MBA ఫీజుసెమిస్టర్వారీగాచెల్లించేఅవకాశంఉంది. ఇది Full Time MBA కంటేతక్కువఖర్చుతోఉంటుంది.
  • ప్రోగ్రామ్వివరాలు:
  • కనీసఅర్హత: గుర్తింపుపొందినవిశ్వవిద్యాలయంనుండికనీసం 50% మార్కులతోడిగ్రీపూర్తిచేసినఅభ్యర్థులుఅప్లైచేయవచ్చు.
  • కాలవ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు), గరిష్టంగా 4 సంవత్సరాలవరకుపొడిగించుకునేఅవకాశంఉంది.
  • కోర్సుబోధనామాధ్యమం: ఆంగ్లం.
  • మొత్తంకోర్సులు: 22 (15 కోర్కోర్సులు, 6 ఎలెక్టివ్కోర్సులు, 1 ప్రాజెక్ట్).

ICFAI ఆన్లైన్ BBA: బిజినెస్మేనేజ్మెంట్లోబలమైనపునాదినిర్మించండి

ICFAI ఆన్లైన్ BBA మూడుసంవత్సరాలఅండర్గ్రాడ్యుయేట్ప్రోగ్రామ్. ఇదిబిజినెస్మేనేజ్మెంట్రంగంలోవిద్యార్థులకుగణనీయమైనసిద్దతనుఅందిస్తుంది. సిద్ధాంతం (Theory) మరియుఅనువర్తనాన్ని (Practical Application) సమర్థంగామిళితంచేయడంద్వారామీరువ్యాపారప్రపంచంలోవిజయంసాధించేందుకుసిద్ధమవుతారు.

ప్రధానఅంశాలు:

ఆవశ్యకమైనవ్యాపారపరిజ్ఞానం – వ్యాపారచట్టాలు, మార్కెటింగ్, ఫైనాన్స్వంటిముఖ్యమైనఅంశాలపైపూర్తిఅవగాహన.

అభ్యాసఅనుభవం – ఇంటర్న్షిప్లు, పరిశోధనప్రాజెక్టులద్వారానిజజీవితఅనుభవంపొందండి.

మీఆసక్తులనుపరిశీలించండి – సప్లైచైన్మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్, క్యాపిటల్మార్కెట్స్వంటిప్రత్యేకరంగాల్లోనైపుణ్యాలనుపెంచుకోండి.

MBA లింకేజ్ – BBA ప్రోగ్రామ్, MBA చదివేందుకుబలమైనపునాదినిఅందిస్తుంది.

డ్యూయల్డిగ్రీప్రయోజనం – ఒకేసమయంలోమరోకోర్సుతోపాటు ICFAI Online BBAనికూడాపూర్తిచేయొచ్చు.

ఫ్లెక్సిబిలిటీ – ఉద్యోగులుకూడాతమస్వంతవేగంలోచదువుకోవచ్చు.

తక్కువఖర్చుతోమెరుగైనవిద్య – ఫీజుసెమిస్టర్వారీగాచెల్లించేఅవకాశంఉంది. ఇది Full Time BBA కంటేతక్కువఖర్చుతోఉంటుంది.

ప్రోగ్రామ్వివరాలు:

కనీసఅర్హత: 12తరగతిపూర్తిచేసినఅభ్యర్థులుఅప్లైచేయవచ్చు.

కాలవ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు), గరిష్టంగా 6 సంవత్సరాలవరకుపొడిగించుకునేఅవకాశంఉంది.

కోర్సుబోధనామాధ్యమం: ఆంగ్లం.

మొత్తంకోర్సులు: 33 (26 కోర్కోర్సులు, 5 ఎలెక్టివ్కోర్సులు, 1 ఇంటర్న్షిప్, 1 పరిశోధనప్రాజెక్ట్).

అడ్మిషన్విధానము

ICFAI ఆన్లైన్ MBA & BBA కోర్సులకుhttps://online.ifheindia.org/lp/icfai-online-programs/?utm_source=ABP+Telugu&utm_medium=PRArticle వెబ్సైట్ద్వారాసులభంగాఆన్లైన్లోదరఖాస్తుచేసుకోవచ్చు.

డిగ్రీప్రధానం

ప్రోగ్రామ్విజయవంతంగాపూర్తిచేసినఅభ్యర్థులకు IFHE నుండి MBA లేదా BBA డిగ్రీప్రదానంచేయబడుతుంది. UGC ప్రకారం, ఆన్లైన్డిగ్రీలు Full Time ప్రోగ్రామ్లకుసమానంగాపరిగణించబడతాయి.

ICFAI తోమీభవిష్యత్తునుమార్చుకోండి!

ICFAI ఆన్లైన్ MBA & BBA గ్రాడ్యుయేట్లుఅన్నిపరిశ్రమలలోఅత్యుత్తమఉద్యోగఅవకాశాలనుపొందేందుకుతగిననైపుణ్యాలతోముందుకుసాగుతారు. ప్రపంచస్థాయిలోప్రామాణికవిద్యనుస్థానికఅవసరాలతోఅనుసంధానంచేసిప్రోగ్రామ్లుమీకెరీర్నుమరింతవెలుగులోకితెస్తాయి.

ICFAI తోముందుకుఅడుగువేసి, మీకెరీర్నుఅభివృద్ధిచేసుకోండి! మరిన్నివివరాలకొరకు 080-6959-2323 నంబర్నుసంప్రదించగలరు.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)