24X7 EV Charging Station in Hyderabad: ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ బాదుడు నుంచి ఉపశమనం పొందేందుకు నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు చాలా మంది ఈవీలను కొంటున్నారు. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతోంది. వీటికి కొందరు ఇంటి వద్దే ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. మరికొందరు ఛార్జింగ్ స్టేషన్‌లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి కోసం 24 గంటల పాటు తెరిచి ఉంచే ఛార్జింగ్ స్టేషన్‌ల వివరాలు ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 190 వరకు ఛార్జింగ్ స్టేషన్‌లు ఉన్నాయి వాటిలో అన్నీ24 గంటలపాటు తెరిచిఉంచడం లేదు. చాలా ఛార్జింగ్ స్టేషన్‌లను రాత్రి పది గంటల తర్వాత క్లోజ్ చేస్తున్నారు. కొన్నింటిని మాత్రమే 24X7 ఓపెన్ చేసి ఉంచుతున్నారు. వాటి వివరాలను ఇక్కడ మీకు ఇస్తున్నాం. ఇక్కడ కేవలం ఛార్జింగ్ స్టేషన్‌ల పేర్లు మాత్రమే కాకుండా అక్కడకు చేరుకునే గూగుల్ మ్యాప్, ఫోన్ నెంబర్‌ను కూడా ఇస్తున్నాం.
OCL - సాయి లీలా యాస్, కుందన్‌పల్లి ఛార్జింగ్ స్టేషన్Sy నెం. 301, కుందన్‌పల్లి, రామగుండం9246419559CCS-II గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
COC - జోనల్ ఆఫీస్ కార్పొరేషన్ ఛార్జింగ్ స్టేషన్జోనల్ ఆఫీస్ కార్పొరేషన్ కాలనీకి ఎదురుగా9445477683CCS-II గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
జూల్ పాయింట్ - హైటెక్ ఛార్జింగ్ స్టేషన్రైల్వే స్టేషన్, ఇజ్జత్‌నగర్AC టైప్ 2 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
లింగాల బాబయ్య ఛార్జింగ్ స్టేషన్ ప్రైవేట్ ఛార్జర్ గౌడ్ టవర్, డి.నెం. 11-8-99, నరసింహపురి కాలనీ, కొత్తపేటభారత్ DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
ఫోర్టమ్ - హస్తినాపురం ఛార్జింగ్ స్టేషన్8HH3+W56, పద్మావతి నగర్, లక్ష్మీ నరసింహ పురం కాలనీ, హస్తినాపురం9650992422 CCS-II,CHAdeMO, Bharat DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
టాటా పవర్ - రంగా ఏజెన్సీస్, ఛార్జింగ్ స్టేషన్సై నెం. 784/1B, కావలిCCS-II, Bharat DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
ఫోర్టమ్ - కృష్ణ నగర్ ఛార్జింగ్ స్టేషన్A-91, కృష్ణ నగర్ మెయిన్ రోడ్, లక్ష్మీ నరసింహ నగర్, కృష్ణ నగర్, యూసుఫ్‌గూడ9650992422CCS-II,, CHAdeMO, Bharat DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
REIL - అత్తాపూర్ ఛార్జింగ్ స్టేషన్అత్తాపూర్, అత్తాపూర్, రంగారెడ్డిభారత్ DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
ఛార్జర్ - ఫే బైక్స్ HYD ఛార్జింగ్ స్టేషన్జయ పూరి కాలనీ, నాగోల్, అజయ్ నగర్, నాగోల్7829330410 16 Amp గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
టాటా పవర్ - మియాపూర్ కల్వరి చర్చి ఛార్జింగ్ స్టేషన్IDPl ఎంప్లాయీస్ కాలనీ, హఫీజ్‌పేట్CCS-II గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
స్టాటిక్ - LB స్టేడియం EV ఛార్జింగ్ స్టేషన్11-1-821, న్యూ బోయిగూడ రోడ్, సీతారాంబాగ్, షరం బాగ్, మల్లేపల్లి, తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా8070743743భారత్ AC001, భారత్ DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
స్టాటిక్ - ఫీవర్ హాస్పిటల్ సబ్‌స్టేషన్ EV ఛార్జింగ్ స్టేషన్ ఫీవర్ హాస్పిటల్ 132 Kv సబ్‌స్టేషన్, 3/4/597/3, నల్లకుంట మెయిన్ రోడ్, AP హౌసింగ్ బోర్డు, రత్న నగర్, కాచిగూడ 8070743743
స్టాటిక్ - మదర్ థెరిసా విగ్రహం ఛార్జింగ్ స్టేషన్సికింద్రాబాద్‌లోని కీస్ హై స్కూల్ దగ్గర, రెజిమెంటల్ బజార్, శివాజీ నగర్8070743743భారత్ AC001, భారత్ DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
- స్టాటిక్ - ఎస్మాయా బజార్ ఛార్జింగ్ స్టేషన్చాదర్‌ఘాట్ వంతెన దగ్గర, ఎసామియా బజార్8070743743భారత్ AC001, భారత్ DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే
- స్టాటిక్ - అంబర్‌పేట్ పోలీస్ లైన్ ఛార్జింగ్ స్టేషన్మూసారంబాగ్ రోడ్, పోలీస్ క్వార్టర్స్, గంగా నగర్, అంబర్‌పేట్8070743743 భారత్ AC001, భారత్ DC-001 గూగుల్ అడ్రెస్ లింక్ ఇదే