Weekly Horoscope 03 to 09 August 2025: ఆగష్టు 03 సోమవారం నుంచి 09 శనివారం వరకూ వారఫలాలు 

మేష రాశి (Aries  Weekly Horoscope) 

శక్తితో నిండిన వారం, ఉద్యోగం వ్యాపారంలో విజయంకొత్త బాధ్యతలకు సూచనప్రయాణ యోగం ఉంటుంది - పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారుకుటుంబం మరియు కెరీర్ ని బ్యాలెన్స్‌ చేసుకుంటారుప్రేమ జీవితం, ఆరోగ్యం బాగుంటాయిపరిష్కారం: సుందరకాండ పారాయణం చేయండి

వృషభ రాశి (Taurus  Weekly Horoscope)

ఈ వారం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి, కుటుంబం ఆర్థిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండండిపిత్రార్జిత ఆస్తి వివాదం లేదా కుటుంబంలో సమస్యలు కెరీర్‌లో రిస్క్ తీసుకోవడం మానుకోండిజీవిత భాగస్వామి మద్దతు లభిస్తుందిపరిష్కారం: శ్రీసూక్తం పారాయణం చేయండి

మిథున రాశి (Gemini  Weekly Horoscope) 

ఈ వారం మిథున రాశి కెరీర్‌లో పురోగతి  ప్రేమలో కొత్త ప్రారంభానికి అవకాశంకొత్త డీల్ లేదా నూతన వ్యాపారం ప్రారంభంవిదేశాలకు సంబంధించిన ప్రయోజనాలకు సూచన ఆకర్షణ ,  కొత్త సంబంధాల అవకాశంపరిష్కారం: గణేశ చాలీసా పారాయణం చేయండి

కర్కాటక రాశి (Cancer  Weekly Horoscope)  

ఈవారం కర్కాటక రాశి వారికి సవాళ్లు ఎదురైనా విజయం లభిస్తుందికష్టాల తర్వాత కూడా పనుల్లో వేగం పెరుగుతుందికుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, ప్రయాణ యోగంతప్పుడు అవగాహనల పట్ల జాగ్రత్త వహించండిపరిష్కారం: శివ చాలీసా పారాయణం చేయండి

సింహ రాశి (Leo  Weekly Horoscope) సింహ రాశి  వారికి ఈ వారం ఖర్చులు పెరుగుతాయి, కానీ భావోద్వేగ నియంత్రణ అవసరంరుణాలు లేదా చట్టపరమైన విషయాలలో తిరగాల్సిన అవసరం వస్తుందిఆత్మీయ సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశంమిమ్మల్ని మీరు నమ్మండిపరిష్కారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి

కన్యా రాశి  (Virgo  Weekly Horoscope)  ఈ వారం కన్యారాశివారికి పోరాటం తర్వాత విజయం లభిస్తుంది. సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది.వారం ఆరంభంలో కన్నా వారాంతంలో ఉపశమనం ఉంటుందివ్యాపారంలో పురోగతి ఉంటుందిప్రియమైన వారిని కలిసే అవకాశంపరిష్కారం: గణపతి అధర్వశీర్ష పారాయణం చేయండి

తులా రాశి (Libra  Weekly Horoscope) 

తులా రాశివారికి ఈవారం విజయం, గౌరవం, ప్రేమ కలయికగా ఉంటుందిఆగిపోయిన ధనం లభిస్తుందిపరీక్షలు ,  ఉన్నత విద్యలో విజయంప్రేమ ప్రతిపాదనను అంగీకరించవచ్చుపరిష్కారం: దుర్గా చాలీసా పారాయణం చేయండి

వృశ్చిక రాశి (Scorpio   Weekly Horoscope) 

వృశ్చిక రాశి వారు ఈవారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి రుణాలు, పన్నులు లేదా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరంవారం చివరిలో పనిలో వేగం పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుందిప్రేమలో సమతుల్యత అవసరంపరిష్కారం: సుందరకాండ పారాయణం చేయండి

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 

ధనుస్సు రాశి వారికి ఈ వారం కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుందిఆస్తి లాభం ఉంటుంది  కొత్త పథకాల ప్రారంభిస్తారురాజకీయాలలో ఉన్నత పదవికి అవకాశంప్రేమ కుటుంబ జీవితంలో సమతుల్యతపరిష్కారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి

మకర రాశి (Capricorn Weekly  Horoscope)

మకర రాశి వారు ఈ వారం లక్ష్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం, త్వరలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారుకెరీర్‌పైశ్రద్ధ,  ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరంఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారువైవాహిక జీవితంలో అవగాహన అవసరంపరిష్కారం: శివ రుద్రాష్టకం పారాయణం చేయండి

కుంభ రాశి  (Aquarius  Weekly Horoscope) 

కుంభరాశివారికి ఈవారం అద్భుతంగా ఉంటుంది. సంబంధాలలో స్థిరత్వంకోర్టు కేసు లేదా డీల్‌లో విజయంగౌరవం , కుటుంబ కీర్తిని పొందుతారువైవాహిక జీవితం బావుంటుందిపరిష్కారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి

మీన రాశి (Pisces  Weekly Horoscope) 

మీన రాశి వారికి ఈ వారం ప్రతి దిశలో శుభం, ప్రేమ, గౌరవం లభిస్తాయిశత్రువులపై విజయం, కోర్టు కేసులో విజయంవ్యాపార విస్తరణ, తీర్థయాత్రలకు అవకాశంప్రేమ సంబంధాలలో బలంపరిష్కారం: శ్రీ సూక్తం పారాయణం చేయండి

ప్ర. ఈ వారం ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉందా? మిథున, తులా, కుంభ రాశి వారికి కెరీర్‌లో కొత్త మలుపు వచ్చే అవకాశం ఉంది.

ప్ర. ఏ రాశి వారు ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి?సింహ, వృశ్చికం, మకర రాశి వారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.

ప్ర. ప్రేమ సంబంధాలకు వారం అనుకూలంగా ఉందా?మిథునం, తులా, మీన రాశి వారికి ప్రేమ జీవితంలో ప్రత్యేక పురోగతి సాధ్యమవుతుంది.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.