2025 జూలై 01st రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 1st 2025
మేష రాశి (Aries)
కెరీర్: ఈ రోజు కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులతో చర్చించడం మంచిది.వ్యాపారం: వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం కోసం ప్రయాణించే అవకాశం ఉంది.ఆర్థికస్థితి: ధన లాభానికి సూచనలు ఉన్నాయి, కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆస్తి సంబంధిత విషయాలలో నిర్ణయం తీసుకునేటప్పుడు సలహా తీసుకోవాలి.ప్రేమ/కుటుంబం: వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి , బెల్లం దానం చేయండిఅదృష్ట రంగు: తెలుపుఅదృష్ట సంఖ్య: 1
వృషభ రాశి (Taurus)
కెరీర్: పనిలో సహోద్యోగుల సహకారం ఉంటుంది...కానీ అతివిశ్వాసం మంచిది కాదువ్యాపారం: ఖర్చులను నియంత్రించండి ధనం: ఆర్థిక పరిస్థితి కొంచెం బలహీనంగా ఉండవచ్చు. ఆలోచించి ఖర్చు చేయండి.ఆరోగ్యం: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మానసిక ఒత్తిడి నుంచి బయపడేందుకు ప్రయత్నించండిప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో సమయం గడపడం మంచిది. పరస్పర సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది.పరిహారం: ఓం ఆదిత్యాయ నమః పారాయణం చేయండిఅదృష్ట రంగు: గులాబీఅదృష్ట సంఖ్య: 5
మిథున రాశి (Gemini)
కెరీర్: పనిలో మంచి లాభం ఉంటుంది. కోరుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారం: వ్యాపారంలో వృద్ధి ఉంటుంది , కొత్త భాగస్వాములు కూడా చేరవచ్చు.ధనం: ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.ప్రేమ/కుటుంబం: ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. సంతానం గురించి శుభవార్త వింటారు.పరిహారం: బెల్లం-నెయ్యి దానం చేయండిఅదృష్ట రంగు: పసుపుఅదృష్ట సంఖ్య: 9
కర్కాటక రాశి (Cancer)
కెరీర్: రోజు సాధారణంగా ఉంటుంది, కానీ కెరీర్‌లో పురోగతికి సంకేతాలు ఉన్నాయి.వ్యాపారం: వ్యాపారంలో షార్ట్‌కట్‌లు తీసుకోకండి.ధనం: ఆర్థికంగా బలం చేకూరుతుంది, కానీ ఖర్చులను నియంత్రించండి.ఆరోగ్యం: వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.విద్య: చదువుపై మనసు లగ్నంకాదుప్రేమ/కుటుంబం: కుటుంబంలో భూమి-ఆస్తికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. పరిహారం: చీమలకు పంచదార వేయండిఅదృష్ట రంగు: గోల్డెన్అదృష్ట సంఖ్య: 6
సింహ రాశి (Leo)
కెరీర్: విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే విదేశాల నుంచి శుభవార్త వినవచ్చు.వ్యాపారం: వ్యాపారంలో సానుకూల ఆలోచనలను కొనసాగించండి.ధనం: ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు.ఆరోగ్యం: ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త వహించండి, నిర్లక్ష్యం చేయవద్దు.ప్రేమ/కుటుంబం: ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయిపరిహారం: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించండిఅదృష్ట రంగు: గులాబీఅదృష్ట సంఖ్య: 5
కన్య రాశి (Virgo)
కెరీర్: కష్టపడితే విజయం సాధిస్తారు. ఆత్మనిర్భరులై ఉండండి.వ్యాపారం: కొత్త పథకాలు వేసుకోవడానికి ఇది మంచి రోజు.ధనం: ఆర్థికంగా రోజు శుభప్రదంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు.ప్రేమ/కుటుంబం: వివాహ ప్రతిపాదనపై చర్చలు జరగవచ్చు.పరిహారం: గులాబీ రేకులను నీటిలో వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండిఅదృష్ట రంగు: మెరూన్అదృష్ట సంఖ్య: 3
తుల రాశి (Libra)
కెరీర్: ఆగిపోయిన పని ఈరోజు పూర్తవుతుంది. పెట్టుబడి పెట్టే ముందు సలహా తీసుకోండి.వ్యాపారం: వ్యాపారంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ధనం: ఇంటి అలంకరణపై ఖర్చు చేస్తారు.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.పరిహారం: శివునికి కుంకుమ సమర్పించండిఅదృష్ట రంగు: ఎరుపుఅదృష్ట సంఖ్య: 6
వృశ్చిక రాశి (Scorpio)
కెరీర్: ఉద్యోగంలో విజయం సాధిస్తారు. సీనియర్ల సహకారం లభిస్తుంది.వ్యాపారం: సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.ధనం: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అప్పులు చేయకుండా ఉండండి.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఓపిక పట్టండి.పరిహారం: పిల్లలకు విద్యకు సంబంధించిన వస్తువులను పంచండిఅదృష్ట రంగు: నారింజఅదృష్ట సంఖ్య: 4
ధనుస్సు రాశి (Sagittarius)
కెరీర్: పని శైలిలో మార్పులు చేస్తారువ్యాపారం: కొత్త పథకాన్ని ప్రారంభించడానికి రోజు ఉత్తమంగా ఉంది.ధనం: ఆదాయం పెరుగుతుంది. మీ ప్రవర్తన అందరిపై ప్రభావం చూపుతుందిఆరోగ్యం: వాగ్వాదాలకు దూరంగా ఉండండి.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి లేదా సంతానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారుపరిహారం: ఆవుకి సేవ చేయండిఅదృష్ట రంగు: గులాబీఅదృష్ట సంఖ్య: 1
మకర రాశి (Capricorn)
కెరీర్: పనిలో స్థిరత్వం ఉంటుంది. నమ్మకం ఉంచుకోండి.వ్యాపారం: ఏదైనా పనిలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించలేకపోతే నిరాశ చెందకండి.ధనం: డబ్బుకు సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులను సంప్రదించండి.విద్య: విద్యార్థులకు గురువుల సహాయం అవసరం.ప్రేమ/కుటుంబం: వివాహానికి వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి.పరిహారం: హిజ్రాలకు దానం చేయండిఅదృష్ట రంగు: సిల్వర్అదృష్ట సంఖ్య: 1
కుంభ రాశి (Aquarius)
కెరీర్: సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకోకుండా ఉండండి.వ్యాపారం: ఆస్తి వ్యాపారం నుంచి లాభం పొందుతారుధనం: బాధ్యతాయుతంగా పని చేయండి.ప్రేమ/కుటుంబం: ప్రేమలో లోతు పెరుగుతుంది. పరిహారం: చిన్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి ఏదైనా దానం చేయండిఅదృష్ట రంగు: నలుపుఅదృష్ట సంఖ్య: 2
మీన రాశి (Pisces)
కెరీర్: ఏదైనా పని పూర్తి కాకపోతే నిరాశ చెందుతారుధనం: పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి.విద్య: విద్యార్థులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది పరిహారం: ఓం భాస్కరాయ నమః మంత్రాన్ని జపించండిఅదృష్ట రంగు: ఆకుపచ్చఅదృష్ట సంఖ్య: 6
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.