2025 సెప్టెంబర్ 04 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 04th 2025
మేష రాశి (Aries)
కెరీర్: కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు, సీనియర్ల సహకారం లభిస్తుందివ్యాపారం: పెట్టుబడికి ఇది సరైన సమయం, పథకాలు లాభాలు తెస్తాయి.ధనం: ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి.విద్య: చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు.పరిహారం: గణేశుడికి దూర్వ సమర్పించండి.లక్కీ కలర్: ఎరుపులక్కీ నంబర్: 9
వృషభ రాశి (Taurus)
కెరీర్: ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి.వ్యాపారం: పథకాలలో జాగ్రత్త వహించండి, పెద్ద పెట్టుబడులను వాయిదా వేయండి.ధనం: ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.విద్య: కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.పరిహారం: తులసి మొక్కను పూజించండి.లక్కీ కలర్: ఆకుపచ్చలక్కీ నంబర్: 6
మిథున రాశి (Gemini)
కెరీర్: ఉద్యోగులకు పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుందివ్యాపారం: కొత్త వ్యాపార ప్రతిపాదనలు రావచ్చు.ధనం: ఖర్చులను నియంత్రించండి.విద్య: చదువుపై మనసు లగ్నం అవుతుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబంతో ఆనందంగా గడిపే సమయం.పరిహారం: శని దేవుడికి నల్ల నువ్వులు సమర్పించండి.లక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 5
కర్కాటక రాశి (Cancer)
కెరీర్: ఓపిక , సహనంతో పని చేయండి వ్యాపారం: ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకండి.ధనం: పాత అప్పులు తీర్చే సమయం.విద్య: శ్రద్ధగా చదవండి.ప్రేమ/కుటుంబం: ఇంట్లో ఆనందం ఉంటుందిపరిహారం: కృష్ణుడిని పూజించండిలక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 2
సింహ రాశి (Leo)
కెరీర్: కోర్టు లేదా చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.వ్యాపారం: వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు.ధనం: అదనపు ఖర్చులు ఉంటాయి..సంయమనం పాటించండి.విద్య: చదువుపై దృష్టి పెట్టండి.ప్రేమ/కుటుంబం: వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.పరిహారం: సూర్యుడికి నమస్కరించండి.లక్కీ కలర్: నారింజలక్కీ నంబర్: 1
కన్యా రాశి (Virgo)
కెరీర్: చేపట్టిన పనిలో విజయం సాధించే అవకాశాలు లభిస్తాయి.వ్యాపారం: ఆర్థిక పథకాలలో జాగ్రత్త అవసరం.ధనం: ఖర్చులను నియంత్రించండి.విద్య: చదువులో మెరుగుదల ఉంటుంది.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయం.పరిహారం: మొక్కలు పెంచండిలక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4
తులా రాశి (Libra)
కెరీర్: నూతన పనులపై దృష్టి సారించండి, కష్టపడి పనిచేస్తారువ్యాపారం: కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి.ధనం: ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.విద్య: చదువుపై మనసు లగ్నం అవుతుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి.పరిహారం: బిల్వ పత్రాలను దానం చేయండి.లక్కీ కలర్: గులాబీలక్కీ నంబర్: 7
వృశ్చిక రాశి (Scorpio)
కెరీర్: కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు.వ్యాపారం: పెద్ద పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం.ధనం: ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.విద్య: కొత్త విషయాలను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబంతో మంచి సమయం గడుపుతారుపరిహారం: నల్ల నువ్వులను దానం చేయండి.లక్కీ కలర్: నలుపులక్కీ నంబర్: 3
ధనుస్సు రాశి (Sagittarius)
కెరీర్: పనిలో మార్పులు మనసుకు ఆనందం కలిగిస్తాయి.వ్యాపారం: పథకాల్లో కొంచెం ఆటంకం కలగవచ్చు.ధనం: ఖర్చులను నియంత్రించడం అవసరం.విద్య: చదువుపై మనసు లగ్నం అవుతుంది.ప్రేమ/కుటుంబం: సంతానం నుంచి శుభవార్త వింటారు.పరిహారం: ఆవులకు గ్రాసం వేయండిలక్కీ కలర్: ఊదాలక్కీ నంబర్: 8
మకర రాశి (Capricorn)
కెరీర్: బాధ్యత పెరుగుతుంది, విజయం లభిస్తుంది.వ్యాపారం: వ్యాపారంలో పెద్ద అవకాశాలు వస్తాయి.ధనం: ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.విద్య: చదువులో మెరుగుదల ఉంటుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఆనందం ఉంటుంది.పరిహారం: గోశాలను శుభ్రం చేయండి లక్కీ కలర్: గోధుమలక్కీ నంబర్: 10
కుంభ రాశి (Aquarius)
కెరీర్: ఉద్యోగంలో మార్పులు చేసుకునే ముందు ఆలోచించండి.వ్యాపారం: పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు లభిస్తాయి.ధనం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి.విద్య: కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం.ప్రేమ/కుటుంబం: సామాజిక సంబంధాలు బలపడతాయి.పరిహారం: ఆవాల నూనెను దానం చేయండి.లక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 11
మీన రాశి (Pisces)
కెరీర్: కష్టపడితే విజయం సాధిస్తారు.వ్యాపారం: నూతన పెట్టుబడుల ద్వారా లాభపడతారుధనం: ధనలాభానికి మంచి అవకాశాలు.విద్య: చదువుపై మనసు లగ్నం అవుతుంది.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారుపరిహారం: విష్ణు సహస్రం పఠించండిలక్కీ కలర్: ఆకాశ నీలంలక్కీ నంబర్: 12
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.