2025 జూలై 15th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 15th 2025

మేష రాశి (Aries)

కెరీర్: తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ప్రవర్తన, పనితీరు ప్రభావం ఇతరులపై పడుతుంది.వ్యాపారం: మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, వ్యాపారానికి సంబంధించిన అనుభవజ్ఞుల సలహా తప్పకుండా తీసుకోండి.ధనం: డబ్బుకు సంబంధించిన ఏదైనా పాత లావాదేవీ ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.విద్య: విద్యార్థులకు చదువులో విజయం సాధించే అవకాశం ఉంది. సోమరితనం వీడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.ప్రేమ/కుటుంబం: ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పట్ల బాధ్యతలు పెరుగుతాయి.పరిహారం: గణేశుడికి శనగపిండి లడ్డూలను సమర్పించండి, అన్ని పనులలో మంచి ఫలితాలు వస్తాయి.లక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 1

వృషభ రాశి (Taurus)

కెరీర్: ఉద్యోగంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది, ఓపిక పట్టండి.వ్యాపారం: వ్యాపార కార్యకలాపాలు కొంచెం నెమ్మదిగా ఉంటాయి, కానీ పరిస్థితులను బట్టి ఓపికగా ఉండటం మంచిది.ధనం: ఇంటి సౌకర్యాలకు సంబంధించిన ఏదైనా వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులను ఆలోచించి చేయండి.విద్య: పిల్లల సమస్యలలో మీ సహకారం వారికి సరైనది. చదువుపై దృష్టి పెట్టగలుగుతారు.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి సహకారం అందుతుంది. కుటుంబంతో గడిపిన సమయం మానసిక శాంతిని కలిగిస్తుంది.పరిహారం: శివునికి పచ్చి పాలు సమర్పించండి, సానుకూల శక్తిని పొందుతారు.లక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 6

మిథున రాశి (Gemini)

కెరీర్: కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది,  మనస్సు తేలికగా ఉంటుంది.వ్యాపారం: ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఖర్చులను పరిమితం చేయండి , అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దు.ధనం: మీరు స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయవలసి రావచ్చు. లావాదేవీలలో జాగ్రత్త వహించండి.విద్య: చదువుపై మనసు లగ్నం అవుతుంది. విద్యార్థులకు పాత సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. పొరుగువారితో సత్సంబంధాలు కొనసాగుతాయి.పరిహారం: పేదవారికి అన్నదానం చేయండి.లక్కీ కలర్: ఆకుపచ్చలక్కీ నంబర్: 5

కర్కాటక రాశి (Cancer)

కెరీర్: దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయి. పనిపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది.వ్యాపారం: వ్యాపారులు ఏదైనా కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉండవచ్చు. కొత్త పథకాలపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయంధనం: ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.విద్య: ఏదైనా కష్టమైన సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి.ప్రేమ/కుటుంబం: సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రవర్తనలో మృదుత్వం ఉండాలిపరిహారం: ఏదైనా ఆలయానికి వెళ్లి తెల్లటి స్వీట్స్ నివేదించండిలక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 2

సింహ రాశి (Leo)

కెరీర్: సీనియర్ల సహకారం అందుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు.వ్యాపారం: కొత్త కాంట్రాక్టులు కుదురుతాయి.. రాజకీయ సంబంధాలు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.ధనం: ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికందుతుందివిద్య: విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది సరైన సమయం.ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల విజయం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.లక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 3

కన్య రాశి (Virgo)

కెరీర్: ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో సమన్వయం కొనసాగించండి.వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారుధనం: వృధా ఖర్చులు నివారించండి. మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి.విద్య: ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తోబుట్టువులు లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.ప్రేమ/కుటుంబం: కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.పరిహారం: ఆవుకు ఆకుకూరలు తినిపించండి.లక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4

తుల రాశి (Libra)

కెరీర్: కెరీర్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుందివ్యాపారం: ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.ధనం: సౌకర్యవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు అవుతుంది.విద్య: పిల్లలకు మీ సలహా వల్ల ప్రయోజనం ఉంటుంది.ప్రేమ/కుటుంబం: సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. కుటుంబంతో గడిపిన సమయం మనస్సును సంతోషపరుస్తుంది.పరిహారం: ఇష్టదైవాన్ని పూజించండిలక్కీ కలర్: గులాబీలక్కీ నంబర్: 7

వృశ్చిక రాశి (Scorpio)

కెరీర్: పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ ఇమేజ్ మెరుగుపడుతుంది.వ్యాపారం: ఈరోజు వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది.ధనం: కుటుంబం కోసం డబ్బు ఖర్చు అవుతుంది.విద్య: ఉపాధ్యాయులకు ఈరోజు బిజీగా ఉంటుంది.ప్రేమ/కుటుంబం: పరస్పర సంబంధాలు బలపడతాయి. అతిథుల రాకపోకలు ఉండవచ్చు.పరిహారం: వృద్ధులకు సేవ చేయండి.లక్కీ కలర్: ఎరుపులక్కీ నంబర్: 9

ధనుస్సు రాశి (Sagittarius)

కెరీర్: జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం ప్రయోజనం చేకూరుస్తుంది.వ్యాపారం: ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టొచ్చుధనం: నిలిచిపోయిన డబ్బు చేతికందుతుందివిద్య: విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబంలో సంతోషం ఉంటుందిపరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.లక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 8

మకర రాశి (Capricorn)

కెరీర్: పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సానుకూల ఆలోచనతో పనులు విజయవంతమవుతాయి.వ్యాపారం: ఆస్తి పెట్టుబడుల నుంచి లాభపడతారుధనం: డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.విద్య: విద్యార్థులు మనసు పెట్టి చదువుకుంటారు.ప్రేమ/కుటుంబం: కుటుంబ సహకారం అందుతుందిపరిహారం: నల్ల వస్తువులను దానం చేయండి.లక్కీ కలర్: బ్రౌన్లక్కీ నంబర్: 10

కుంభ రాశి (Aquarius)

కెరీర్: అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది.వ్యాపారం: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉండేవారు లాభపడతారుధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.విద్య: విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు.ప్రేమ/కుటుంబం: పాత స్నేహితులను కలుస్తారుపరిహారం: ఇష్టదైవాన్ని పూజించండిలక్కీ కలర్: ఊదాలక్కీ నంబర్: 11

మీన రాశి (Pisces)

కెరీర్: పనిచేసే ప్రదేశంలో సమన్వయం ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు విజయం సాధిస్తారువ్యాపారం: వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిపుణుల సలహా తీసుకోండి.ధనం: డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.విద్య: విద్యార్థులకు రోజు బాగుంటుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబంలో సంతోషం ఉంటుందిపరిహారం: చేపలకు పిండి తినిపించండి.లక్కీ కలర్: సిల్వర్లక్కీ నంబర్: 12

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.