2025 జూలై 12th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 12th 2025

మేష రాశి (Aries)

కెరీర్: ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుందివ్యాపారం: వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ధనం: నూతన పెట్టుబడులు పెట్టొద్దు, ఖర్చులు తగ్గించేందుకు ప్రణాళికలు వేసుకోండివిద్య: ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయిపరిహారం: ఆదిత్యుడికి అర్ఘ్యం సమర్పించండిలక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4

వృషభ రాశి (Taurus)

కెరీర్: కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుంది.వ్యాపారం: వ్యాపారంలో కొత్త భాగస్వాములు ఏర్పడతారుధనం: ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.విద్య: పోటీ పరీక్షలు రాసినవారు అనుకూల ఫలితాలు పొందుతారుప్రేమ/కుటుంబం: సంతానం కారణంగా సంతోషంగా ఉంటారుపరిహారం: శివపూజ చేయండిలక్కీ కలర్: నారింజలక్కీ నంబర్: 7

మిథున రాశి (Gemini)

కెరీర్: పనిలో అధికంగా ఉండటం వల్ల అలసిపోతారువ్యాపారం: నూతన పెట్టుబడులు పెట్టొద్దు..నష్టపోతారుధనం: ఆర్థిక ప్రణాళికలు వేసుకోండి, అనవసర ఖర్చులను నివారించండి.విద్య: చదువుపై మనసు లగ్నం కాదు, శ్రద్ధ వహించండి.ప్రేమ/కుటుంబం: కుటుంబ కలహాల పరిస్థితి ఏర్పడవచ్చు.పరిహారం: ఆలయానికి వెళ్లి శివలింగంపై నీరు సమర్పించండి.లక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4

కర్కాటక రాశి (Cancer)

కెరీర్: కొత్త అవకాశాలు లభించవచ్చు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.వ్యాపారం: కొత్త భాగస్వామితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ధనం: పెట్టుబడికి మంచి సమయమే..కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండివిద్య: చదువుపై ఆసక్తి ఉంటుంది.ప్రేమ/కుటుంబం: భాగస్వామితో విభేదాలు ముగియవచ్చు.పరిహారం: హనుమాన్ ఆలయానికి వెళ్లిరండిలక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 2

సింహ రాశి (Leo)

కెరీర్: పాత స్నేహితుడితో సమావేశం కెరీర్‌ని ముందుకు తీసుకెళుతుందివ్యాపారం: సహోద్యోగులతో విభేదాల వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది.ధనం: ఖర్చులు పెరగుతాయి..ఆదాయం స్థిరంగా ఉంటుందివిద్య: కోరుకున్న విజయం కోసం కృషి అవసరం.ప్రేమ/కుటుంబం: కుటుంబ విభేదాలకు దూరంగా ఉండండి.పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండిలక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 2

కన్యా రాశి (Virgo)

కెరీర్: పనిలో ఆనందం లభిస్తుంది, కొత్త ప్రాజెక్ట్ లభించవచ్చు.వ్యాపారం: నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుందిధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందివిద్య: ఆసక్తికరమైన విషయాలపై దృష్టి పెడతారు.ప్రేమ/కుటుంబం: ఇంట్లో ఆనందం నిండిఉంటుందిపరిహారం: కుక్కలకు రొట్టెలు తినిపించండి.లక్కీ కలర్: ఆకుపచ్చలక్కీ నంబర్: 3

తులా రాశి (Libra)

కెరీర్: పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారుధనం: పొదుపు చేసేందుకు ప్రయత్నించండివిద్య: విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు సాధిస్తారుప్రేమ/కుటుంబం: కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు.పరిహారం: ఇంట్లో పూజ చేసి పండ్లు నివేదించండిలక్కీ కలర్: నారింజలక్కీ నంబర్: 5

వృశ్చిక రాశి (Scorpio)

కెరీర్: పని పట్ల సీరియస్‌గా ఉండండి.వ్యాపారం: భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండిధనం: అప్పులు చేయవద్దు..అప్పులు ఇవ్వొద్దువిద్య: పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు.ప్రేమ/కుటుంబం: సంతానం గురించి ఆందోళన ఉంటుంది.పరిహారం: పేదలకు భోజనం పెట్టండి.లక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 7

ధనుస్సు రాశి (Sagittarius)

కెరీర్: ప్రశంసలు -  గుర్తింపు లభిస్తాయివ్యాపారం: కొత్త ప్రారంభానికి ఇది మంచి సమయం.ధనం: పెట్టుబడుల నుంచి లాభం పొందుతారువిద్య: చదువులో ఆటంకాలు ఏర్పడవచ్చు.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.పరిహారం: హనుమంతుడిని పూజించండిలక్కీ కలర్: నలుపులక్కీ నంబర్: 12

మకర రాశి (Capricorn)

కెరీర్: పనిపై మనసు లగ్నమవుతుంది.వ్యాపారం: కొత్త ఆర్డర్ పొందవచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుందిధనం: ఆలోచించి ఖర్చు చేయండి.విద్య: విద్యార్థుల ఆలోచనలు వేరే విషయాలపై ఉంటాయి..చదువుపై కాదుప్రేమ/కుటుంబం: బంధువులను కలుస్తారు..రోజంతా బిజీగా ఉంటారుపరిహారం: ఆకుపచ్చ పెసలు దానం చేయండి.లక్కీ కలర్: ఆకాశంలక్కీ నంబర్: 31

కుంభ రాశి (Aquarius)

కెరీర్: సమయానికి పనులు పూర్తి చేయడం సవాలుగా ఉంటుంది.వ్యాపారం: కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తారుధనం: ఇంట్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయివిద్య: కోర్సు మారాలి అనే ఆలోచన విద్యార్థులకు వస్తుందిప్రేమ/కుటుంబం: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావచ్చు.పరిహారం: మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండిలక్కీ కలర్: బ్రౌన్లక్కీ నంబర్: 9

మీన రాశి (Pisces)

కెరీర్: సహోద్యోగుల నుంచి పనిలో సహకారం లభిస్తుంది.వ్యాపారం: కొత్త అవకాశాలొస్తాయి..నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయంధనం: పొదుపు పథకాలపై దృష్టి పెట్టండి.విద్య: కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల నుంచి చిన్న చిన్న చికాకులుంటాయిపరిహారం: కుక్కలకు రొట్టెలు వేయండిలక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 14

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.