గాలి నాణ్యత సూచిక (AQI) అంటే ఏమిటి?
ఏదైనా నగరంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ణయిస్తారు. దీన్ని ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేశాయి. నగరం AQIని అంచనా వేయడానికి, వివిధ కాలుష్య కారకాలు పరిగణలోకి తీసుకుంటారు. ఎవల్యూషన్ టైంలో గాలిలో ఈ కాలుష్య కారకాల సాంద్రత కొలుస్తారు. AQI స్థాయిలు వాయు కాలుష్యం పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనే దాని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదనంగా, వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ఎలా హానికరం, ఏయే మార్గాల్లో హాని కలిగిస్తుందో వివరిస్తారు. AQI పెరిగినప్పుడు, ప్రజలు ఆరుబయట మాస్క్లు ధరించడం, ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Continues below advertisement
భారత్లో అత్యంత కాలుష్య నగరం/రాష్ట్రాలు
Updated: January 17, 2026| Rank | City, States | AQI |
|---|---|---|
| 1 | Ghaziabad, Uttar Pradesh | 376 |
| 2 | Noida, Uttar Pradesh | 363 |
| 3 | Greater Noida, Uttar Pradesh | 358 |
| 4 | Delhi, Delhi | 354 |
| 5 | Gurugram, Haryana | 347 |
| 6 | Ballabgarh, Haryana | 342 |
| 7 | Dharuhera, Haryana | 330 |
| 8 | Baddi, Himachal Pradesh | 316 |
| 9 | Bhiwadi, Rajasthan | 298 |
| 10 | Meerut, Uttar Pradesh | 293 |
Source : Central Pollution Control Board
Continues below advertisement
Continues below advertisement