శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్ల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ.


శ్రీకాకుళం జిల్లాలో ఈ మండలాల్లో పిడుగులు పడొచ్చు. 16  మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి,  సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి  సిగడాం 


విజయనగరం జిల్లా ఈ మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. 15 మండలాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ,
రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస


అనకాపల్లి జిల్లాలో మూడు మండలాలకు పిడుగు ప్రమాదం 
చీడికాడ, కె.కొత్తపాడు, దేవరపల్లి


అల్లూరి  సీతారామరాజు జిల్లాలో ఈ మండాలకు విపత్తులనిర్వహణ శాఖ హెచ్చరిక 
డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి


పార్వతీపురంమన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. 
పాచిపెంట,బలిజిపేట,పాలకొండ, సీతంపేట


ఈ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.