AP Election 2024 Polling Percentage: నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కొన్నిచోట్ల ఘర్షణలు జరిగాయి. కానీ మిగతా ప్రాంతాల్లో ప్రజలు భారీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని చూస్తే.. గతంతో పోలిస్తే అంటే 2019తో పోల్చుకుంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువ నమోదు కాగా... మరికొన్ని ప్రాంతాల్లో కాస్త ఎక్కువ నమోదు అయింది. ఉదయం భారీగా బారులు తీరిన ప్రజలు సాయంత్రానికి తగ్గిపోయారు.
నియోజకవర్గం | 2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) | 2019 పోలింగ్ శాతం | |
1 |
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం | 74.68 % | 89.4 % |
2 | సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | 72.90 % | 82.1 % |
3 | కావలి అసెంబ్లీ నియోజకవర్గం |
67.12 % | 76.3 % |
4 | కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం |
73.59 % | 77.6 % |
5 | ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం |
67.21 % | 83.3 % |
6 | ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం |
72.69 % | 80.3 % |
7 | నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం |
64.35 % | 65.2 % |
8 | నెల్లూరు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం |
67.60 % | 66.3 % |