AP Election 2024 Polling Percentage: అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి మిగతా ప్రాంతాల్లో ప్రజలు భారీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే... గతంతో పోలిస్తే అంటే 2019తో పోల్చుకుంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువ నమోదు కాగా... మరికొన్ని ప్రాంతాల్లో కాస్త ఎక్కువ నమోదు అయింది. ఉదయం భారీగా బారులు తీరిన ప్రజలు సాయంత్రానికి పల్చబడిపోయారు. 

  నియోజకవర్గం  2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) 2019 పోలింగ్ శాతం 

1
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం    73.02 %  83.8
2 కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం   67.05 %  86.8 
3
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం   
75.00 %  86.4 
4
రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం   
70.78 %  82.2 
5
తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం   
70.44 %  79.9 
6
గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం   
63.38 %  75.6 
7
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం   
65.30 %  86.5 
8
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం  
61.42 %  64.5 

పోటీలో ఉన్న అభ్యర్థులు ఎరంటే? 

  నియోజకవర్గం  వైసీపీ అభ్యర్థి   టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి 

1
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం   వీరాంజనేయులు  బండారు శ్రావణి మన్నెపాకుల సాకే శైలజానాథ్‌
2 కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం   తలారి రంగయ్య  అమిలినేని సురేంద్రబాబు   పి. రాంభూపాల్ రెడ్డి 
3
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం   
వై విశ్వేశ్వర రెడ్డి  పయ్యావుల కేశవ్  మధుసూదన్ రెడ్డి 
4
రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం   
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి  పరిటాల సునీత  ఆది అంధ్ర శంకరయ్య
5
తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం   
కేతిరెడ్డి పెద్దిరెడ్డి  జేసి అస్మిత్ రెడ్డి  గుజ్జల నాగిరెడ్డి 
6
గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం   
వెంకట్రామిరెడ్డి  గుమ్మనూరు జయరాం  కావలి ప్రభాకర్‌ 
7
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం   
మెట్టు గోవిందరెడ్డి  కాల్వ శ్రీనివాసులు  ఎంబీ చిన్నప్పయ్య 
8
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం  
అనంత వెంకట్రామిరెడ్డి   దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్  సి జాఫర్‌