అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయగా.. ఏపీ విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డా అయిన కడప వేదికగా టీడీపీ మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు టీడీపీ మహానాడు నిర్వహించనుంది.
మహానాడు కమిటీలు
ఆహ్వాన కమిటీ1. పల్లా శ్రీనివాసరావు - రాష్ట్ర పార్టీ అధ్యక్షులు & ఎమ్మెల్యే- కన్వీనర్2. బక్కని నరసింహులు - పొలిట్ బ్యూరో సభ్యులు (తెలంగాణ)- కన్వీనర్
సమన్వయ కమిటీ1. నారా లోకేష్ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి - కన్వీనర్2. పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు & ఎమ్మెల్యే - కో కన్వీనర్3. కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి, కమిటీ సభ్యులు4. పయ్యావుల కేశవ్ మంత్రి, కమిటీ సభ్యులు5. అనగాని సత్య ప్రసాద్, మంత్రి, కమిటీ సభ్యులు6. నిమ్మల రామానాయుడు, మంత్రి & జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు7. బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి, కమిటీ సభ్యులు8. ఎన్ అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు9. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ, జోనల్ కో ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు10. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ, కమిటీ సభ్యులు11. దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎంపీ, కమిటీ సభ్యులు12. రాజేష్ కిలారు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కమిటీ సభ్యులు
తీర్మానాల కమిటీ1. యనమల రామకృష్ణుడు, కన్వీనర్2. గురజాల మాల్యాద్రి , కో కన్వీనర్3. కింజరాపు అచ్చెన్నాయుడు, కమిటీ సభ్యులు4. డా. దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కమిటీ సభ్యులు5. కొల్లు రవీంద్ర, కమిటీ సభ్యులు6. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు7. కాలవ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు8. ఎంఏ షరీఫ్, కమిటీ సభ్యులు9. నక్కా ఆనంద్ బాబు, కమిటీ సభ్యులు10 కూన రవి కుమార్, కమిటీ సభ్యులు11 వర్ల రామయ్య, కమిటీ సభ్యులు12. కిమిడి కళా వెంకట్రావు., కమిటీ సభ్యులు13. పి. అశోక్ బాబు, కమిటీ సభ్యులు14. పంచుమర్తి అనురాధ, కమిటీ సభ్యులు15. పి. కృష్ణయ్య, కమిటీ సభ్యులు16 చెరుకూరి కుటుంబ రావు, కమిటీ సభ్యులు17. టీడీ జనార్దన్, కమిటీ సభ్యులు18. కొమ్మారెడ్డి పట్టాభి రామ్, కమిటీ సభ్యులు19 నీలాయపాలెం విజయ్ కుమార్, కమిటీ సభ్యులు 20 నన్నూరి నర్సిరెడ్డి, కమిటీ సభ్యులు21 చిలువేరు కాశీనాథ్, కమిటీ సభ్యులు22 సామ భూపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు
వసతి ఏర్పాట్ల కమిటీ1. అచ్చెన్నాయుడు, కమిటీ కన్వీనర్2. ఎస్ సవిత, కమిటీ కో కన్వీనర్3. రెడ్డప్పగారి శ్రీనివాస్, కమిటీ కో కన్వీనర్4. దామచర్ల సత్యనారాయణ, కమిటీ కో కన్వీనర్6. వీరంకి వెంకట గురుమూర్తి, కమిటీ కో కన్వీనర్7. బీసీ జనార్ధన్ రెడ్డి, కమిటీ సభ్యులు8.మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు9. రెడ్డప్పగారి మాధవిరెడ్డి, కమిటీ సభ్యులు10. వైకుంఠం ప్రభాకర్ చౌదరి, కమిటీ సభ్యులు11. పుట్టా సుధాకర్ యాదవ్, కమిటీ సభ్యులు12. పుత్తా చైతన్య రెడ్డి, కమిటీ సభ్యులు13. నంద్యాల వరదరాజులరెడ్డి, కమిటీ సభ్యులు14. జగ్ మోహన్ రాజు, కమిటీ సభ్యులు15. బీటెక్ రవి, కమిటీ సభ్యులు16. చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, కమిటీ సభ్యులు17.కె రితేష్ రెడ్డి, కమిటీ సభ్యులు18. ముక్కా రూపానంద రెడ్డి, కమిటీ సభ్యులు19. దేవినేని చందు, కమిటీ సభ్యులు20. జంగాల వెంకటేష్, కమిటీ సభ్యులు21. వినీల్ పులివర్తి, కమిటీ సభ్యులు22. గంటా గౌతమ్, కమిటీ సభ్యులు23. బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, కమిటీ సభ్యులు24. కనగాల సాంబశివరావు, కమిటీ సభ్యులు25. షేక్ ఆరిఫ్, కమిటీ సభ్యులు
సభా నిర్వహణ కమిటీ1. రామ్మోహన్ నాయుడు 2. పయ్యావు కేశవ్3. గుమ్మడి సంధ్యారాణి4. కాలవ శ్రీనివాసులు5. బీవీ జయనాగేశ్వర రెడ్డి6. ఎంఎస్ రాజు7. నందమూరి సుహాసిని (తెలంగాణ)8. నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
పత్రికా, మీడియా, సోషల్ మీడియా కమిటీ1. ఎన్ఎండీ ఫరూఖ్, కన్వీనర్2. వంగలపూడి అనిత, కమిటీ కో కన్వీనర్3. కొలుసు పార్థసారథి, కమిటీ సభ్యులు4. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కమిటీ సభ్యులు5. ఆదిరెడ్డి శ్రీనివాసు, కమిటీ సభ్యులు6. ఆనం వెంకట రమణారెడ్డి, కమిటీ సభ్యులు7. బీవీ వెంకట రాయుడు, కమిటీ సభ్యులు8. దారపనేని నరేంద్ర, కమిటీ సభ్యులు9. శ్రీధర్ వర్మ, కమిటీ సభ్యులు10. నీలాయపాలెం విజయ్ కుమార్, కమిటీ సభ్యులు11. దూండి రాకేష్, కమిటీ సభ్యులు12. తిరునగరి జ్యోత్స్న (తెలంగాణ), కమిటీ సభ్యులు13. కాట్రగడ్డ ప్రసూన, కమిటీ సభ్యులు14. ప్రకాష్ రెడ్డి (తెలంగాణ), కమిటీ సభ్యులు