Breaking News Live Telugu Updates: గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Feb 2023 04:51 PM

Background

నేడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో...More

గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం

గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం 


రోడ్డు మధ్యలో ఊడిపోయిన రాజసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం‌ టైర్


కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో తప్పిన ప్రమాదం


అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన


బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి మెర పెట్టుకుంటోన్న రాజసింగ్


తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజసింగ్ ఆవేదన


తన వాహనాన్ని వెనక్కి తీసుకోవాలంటోన్న రాజసింగ్