Breaking News Live: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 04 Oct 2021 09:27 PM

Background

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన మోదుగుల దుర్గా ప్రసాద్, గుంటూరుకు చెందిన ఆమడ అరవింద్​లు తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సరదాగా గడిపిన యువకులు.. సాయంత్రం కృష్ణానదిని చూసేందుకు బుద్ధ విగ్రహం...More

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కొద్దిసేపు స్తంభించిపోయాయి. కొన్ని నిమిషాల నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.