నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్స్ నోటిఫికేషన్ వేసేందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్ -2 నోటిఫికేషన్ వేయబోతున్నట్టు ప్రకటించింది. ఏ క్షణమైనా వెయ్యి పోస్టులతో గ్రూప్స్‌ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.