Chandrababu Bail: చంద్రబాబుకు బెయిల్: రేపటిదాకా వీటికి నో పర్మిషన్ - సీఐడీ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Continues below advertisement

ప్రతీకాత్మక చిత్రం
చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రేపటి వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని, రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు నిర్దేశించింది.
Continues below advertisement