Amaravati Quantum Valley: ఆంధ్రరాజధానిఅమరావతిమరోముఖ్యమైనమైలురాయినిచేరుకోబోతోంది. అమరావతిలోక్వాంటమ్వ్యాలీకిఇంతకుముందేపచ్చజెండాఊపేసినప్రభుత్వం... 2026 జనవరినాటికే.. కార్యకాలాపాలుప్రారంభించాలన్నలక్ష్యంతోముందుకువెళుతోంది. ఇంకాకేవలంకొన్నినెలలుమాత్రమేఉన్నసమయంలో... కొత్తభవనాలుఎలాసమకూరుస్తారుఅన్నఅనుమానాలువ్యక్తమవుతున్నా... నాలుగునెలల్లోనేపనులుపూర్తిచేస్తామనిప్రభుత్వంచెబుతోంది. అంతతక్కువటైమ్లోబిల్డింగ్లుఎలాపూర్తిచేస్తారన్నదానికిసమాధానం..3D ప్రింటింగ్. అవునుక్వాంటమ్వ్యాలీభవనాన్ని 3D ప్రింటింగ్టెక్నాలజీతోనిర్మించబోతున్నట్లుప్రభుత్వవర్గాలసమాచారం.
టెక్నాలజీవిషయంలోఎప్పుడూఒకడుగుముందేఉండేచంద్రబాబుదేశంలోనేతొలిక్వాంటమ్వ్యాలీనిఆవిష్కరించనున్నారు. నేషనల్క్వాంటమ్మిషన్కుఅనుసంధానంగాఇండియాలోనిమొదటిక్వాంటమ్కంప్యూటర్అమరావతిలోరాబోతోంది. దీనికోసంఇప్పటికేఅమరావతిలోఇప్పటికే 50 ఎకరాలస్థలాన్నికూడాకేటాయించారు.సిలికాన్వ్యాలీతరహాలోఈక్వాంటమ్ వ్యాలీనిఅభివృద్ధిచేస్తారు.IBM, TCS, IIT Madras, L&T వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాయి. అమరావతిలోజరుగుతున్నకలెక్టర్లసదస్సులోక్వాంటమ్వ్యాలీడిజైన్లనువిడుదలచేశారుచంద్రబాబు. IIT మద్రాస్రూపొందించినఈడిజైన్లకుఆమోదంతెలిపారు. అయితేప్రాథమికంగాకార్యకలాపాలుప్రారంభించడానికిఓభవనాన్నికేవలం 120 రోజుల్లోసిద్ధంచేయించనున్నట్లుసమాచారం.
క్వాంటమ్వ్యాలీ రోడ్‌మ్యాప్.. (2025-230)
- మొదటిదశ (2025-27): ఈ కాలంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతారు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి అనువైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు.
- రెండవ దశ (2027–30):ఈ దశలో, అమరావతిని క్వాంటమ్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం.
- అమరావతి క్వాంటమ్ క్యాపిటల్ కౌన్సిల్ (AQCC) ఏర్పాటు చేశారు.
- క్వాంటమ్ ప్రాజెక్టుల కోసం 50 ఎకరాల భూమి కేటాయించారు.
- IBM, TCS, L&T వంటి అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నారు.
అమరావతిక్వాంటమ్డిక్లరేషన్
అమరావతిలోక్వాంటమ్వ్యాలీప్రారంభించాలనినిర్ణయించినతర్వాత..IBM, TCSవంటిభాగస్వామ్యసంస్థలతోకలిపివిజయవాడలోజాతీయసదస్సునిర్వహించారు. అందులోకొన్నితీర్మానాలుచేశారు.
- 12 నెలల్లో భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటమ్టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు చేయడం.
- జనవరి 2026 నాటికి IBM క్వాంటమ్ సిస్టమ్ 2ను, *జనవరి 2027 నాటికిక్వాంటమ్సిస్టమ్౩+ నుఅందుబాటులోకితీసుకురావడం
- ₹1000 కోట్ల స్టార్టప్ నిధిని ఏర్పాటు చేసి, 2030 నాటికి 100 స్టార్టప్‌లనుప్రోత్సహించడం.
- అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడం
క్వాంటమ్లిటరసీపెంపుపై దృష్టి
ఐటీగురించిఅందరికీఐడియాఉందికానీ.. క్వాంటమ్టెక్నాలజీపైచాలామందిటెక్ విద్యార్థులకుకూడాఅవగాహనలేదు.క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అనేది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన- అభివృద్ధికి కేంద్రంగా ఏర్పడే హబ్. క్వాంటమ్ కంప్యూటర్లు క్విబిట్స్ (qubits) అనే ప్రత్యేకమైన డేటా యూనిట్లను ఉపయోగించి సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతాయి.. ఇది డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు.
కాబట్టిముందుగాక్వాంటమ్లిటరసీపైదృష్టిపెట్టాలనుకుంటున్నారు. విద్యారంగంలో క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన పెంచడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం.పాఠశాలలు, కళాశాలల్లో క్వాంటమ్ గురించి అవగాహన కల్పించాలి. విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక కోర్సులను ప్రారంభించాలనినిర్ణయించారు.
