Amaravati construction progress :ఎవరెన్నికుట్రలు చేసినా అమరావతినిమూడేళ్లలో కచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణస్పష్టం చేశారు.అసలుఅమరావతిలో పనులేజరగడంలేదనిఆరోపణలు చేస్తున్న వారు క్షేత్రస్థాయికి వచ్చిచూడాలని సూచించారు.రాజధాని నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలోపరిశీలించిన మంత్రి నారాయణ...శాఖమూరురిజర్వాయర్,కొండవీటివాగు,గ్రావిటీ కెనాల్తోపాటు అనంతవరం పార్కుపనులురివ్యూచేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి.
"అమరావతిలోప్రభుత్వభవనాల నిర్మాణానికి 2014-19 మధ్యలోనేటెండర్లు పూర్తిచేసి పనులు కూడా ప్రారంభించాం.గతప్రభుత్వంమూడుముక్కలాటతో మొత్తం నాశనం చేసింది.అసలురాజధానిఎక్కడోక్లారిటీఇవ్వలేదు.రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది.అయితే కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాతగతంలో ఉన్న టెండర్లు క్లోజ్ చేయడంతోపాటుఇతర ఆర్ధిక అంశాలను కొలిక్కి తీసుకొచ్చింది. పాత నిర్మాణాలపై ఐఐటీ నిపుణులతోఅధ్యయనం చేసి ముందుకెళ్తున్నాం" అనిమంత్రినారాయణతెలిపారు.
రాజధానిఅమరావతిలోప్రస్తుతంఅన్ని పనులుప్రారంభమయ్యాయనివివరించారునారాయణ. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అధికారులు,ఉద్యోగులకు సంబంధించి 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు.ఇదే సమయంలోరోడ్లు,డ్రైనేజి పనులు కూడా దాదాపు పూర్తిఅయినట్టుచెప్పారాయన.అయితే లేఅవుట్ రోడ్ల డిజైన్లు మాత్రం ఈనెలాఖరుకు ఐఐటీ నిపుణులు ఫైనల్చేస్తారని అన్నారు.
రాజధానిలోవరద ముంపు నివారణ కోసంకాలువల డిజైన్లు నెదర్లాండ్స్ అధికారులతో చేయించామన్నారు మంత్రి. "రాజధానిలో కొండవీటి వాగు 23.6 కి.మీ. పాలవాగు 16.5 కి.మీ. గ్రావిటీ కెనాల్ను 7.843 కి.మీ.లు మొత్తంగా 47.94 కి.మీ. మేర కాలువలనువెడల్పు చేసి లోతుగా తవ్వుతున్నాం.వీటితో పాటు శాఖమూరురిజర్వాయర్ను 0.03 టీఎంసీల కెపాసిటీతో 50 ఎకరాల్లోకృష్ణాయపాలెంరిజర్వాయర్ను 0.1 టీఎంసీతో 190 ఎకరాల్లో అలాగే నీరుకొండ రిజర్వాయర్ను 0.4 టీఎంసీల కెపాసిటీతో 440 ఎకరాల్లో నిర్మిస్తున్నాం" అని మంత్రి చెప్పారు.వర్షాలకారణంగాకాలువలపనులుకొంచెంనెమ్మదిగాసాగుతున్నాయనిఅన్నారు.2027 అక్టోబర్లోగాఆయాపనులుపూర్తిచేయాలనిటార్గెట్పెట్టుకున్నప్పటికీవచ్చేఏడాదిచివరకుపూర్తిచేసేలావేగంగాపనులుజరుగుతున్నాయనిమంత్రినారాయణచెప్పారు.
రాజధానిపైకొనసాగుతున్నకుట్రలు..
అమరావతిలోపనులుజరగడంలేదనికొంతమందిఆరోపణలుచేస్తున్నారనిమంత్రిఆవేదనవ్యక్తంచేశారు. అమరావతిపైఎన్నికుట్రలుపన్నినామూడేళ్లలోకచ్చితంగాపూర్తిచేసితీరుతామనిఅన్నారు.బ్లూ- గ్రీన్రాజధానిగాఅమరావతిఉండేలా 30 శాతంపచ్చదనానికిఅధికప్రాధాన్యతఇస్తున్నామన్నారు.కృష్ణారివర్ఫ్రంట్డెవలప్మెంట్కూడాత్వరలోనేప్రారంభిస్తామని... ట్రంక్రోడ్లుపనులుఇప్పటికే ప్రారంభంకాగాలేఅవుట్రోడ్లకుత్వరలోపనులుప్రారంభిస్తామన్నారు.రైతులకుఇచ్చినరిటర్నబుల్ప్లాట్లలో గతంలోపాతిన సరిహద్దురాళ్లుతొలగిపోయాయని... తాజాగాఆయా లేఅవుట్లలోమౌళికవసతులుకల్పించేకాంట్రాక్ట్ఏజెన్సీలుసరిహద్దురాళ్లనుపాతుతాయనితెలిపారు.
900 మందిరైతులకు కౌలునిధులు పెండింగ్
రాజధానిలోసుమారు 25 వేలమందికి ఈ ఏడాదికౌలునిధులు జమచేయాల్సిఉండగా...నిన్నటి(సోమవారం) వరకూరకరకాలకారణాలతో 7 వేలమందికి జమకాలేదన్నారు.తాజాగా పెండింగ్లోఉన్ననిధులుకూడాఅకౌంట్లలోజమ అయ్యాయి.అయితేబ్యాంకుఅకౌంట్తప్పుగాఉండటం,కొంతమందిమరణించడం,మరికొంతమంది భూమిఅమ్ముకోవడంవంటికారణాలతో 900 మందికినిధులుజమకాలేదన్నారు.అటువంటిఅకౌంట్లనుమరోసారి పరిశీలిస్తున్నట్లు మంత్రినారాయణ తెలిపారు.కౌలునిధులుజమకానిరైతులువెబ్ సైట్లో ఫిర్యాదుచేయవచ్చనిసూచించారు.
సీఎంచంద్రబాబుపైసింగపూర్ప్రభుత్వానికి నమ్మకం
గతప్రభుత్వంసింగపూర్కుమనసీఐడీఅధికారులనుపంపించివారిపైవిచారణ చేయించిందనిదాంతోసింగపూర్ప్రభుత్వంఎంతోబాధపడిందన్నారుమంత్రినారాయణ. "గతప్రభుత్వనిర్వాకంతోసింగపూర్ - ఏపీ మధ్యసంబంధాలుదెబ్బతిన్నాయి.తిరిగి ఆ సంబంధాలుపునరుద్దరించేందుకేసీఎంచంద్రబాబుసింగపూర్ వెళ్లారు.సీఎంచంద్రబాబు సింగపూర్ప్రెసిడెంట్,సీనియర్మంత్రులనుకలిశారు.అన్నివిధాలసహకరిస్తామనివారు చెప్పారు.పరిశ్రమలపెద్దలనుకలిశారు.అధికారులతోచర్చించమనిసీఎంఆదేశించారు..
సింగపూర్నేషనల్ పార్క్స్అథారిటీసీఆర్డీఏకుసపోర్ట్చేస్తామని తెలిపారు.పదిరోజుల్లోఅథారిటీసభ్యులుఅమరావతికి రానున్నారు.సీఎం చంద్రబాబుపై సింగపూర్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉందని....కచ్చితంగా సింగపూర్ సపోర్ట్ ఏపీకి ఉంటుంది" అని మంత్రి నారాయణ అన్నారు.
