రెండు రోజుల క్రితం భారీగా ఐఎస్‌ఎస్‌ అధికారులను బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 39 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 

అధికారి పేరు ప్రస్తుతం ఉన్న పోస్టింగ్బదిలీ అయిన పోస్టింగ్
 జీవీజీ అశోక్‌ కుమార్ఏసీబీ అడిషనల్‌ డైరెక్ట్‌ఏలూరు రేంజ్‌ డీఐజీ
జీ. పాలరాజుఏలూరు రేంజ్‌ డీఐజీగుంటూరు, దిశ ఐజీ
ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిలా అండ్‌ ఆర్డర్‌ ఏఐజీఅనంతపురం రేంజ్‌ డీఐజీ
ఎం రవిప్రకాష్‌అనంతపురం రేంజ్‌ డీఐజీసెబ్‌ డీఐజీ
బీ రాజకుమారిదిశ డీఐజీఏపీఎస్పీ బెటాలియన్స్‌ డీఐజీ
సర్వశ్రేష్ఠ త్రిపాఠీవెయిటింగ్‌పోలీసు ప్రధాన కార్యాలయం పరిపాలన డీఐజీ
కోయ ప్రవీణ్‌ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ కమాండెంట్‌గ్రేహౌండ్స్‌ డీఐజీ
శంఖబ్రత బాగ్జీవిజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీలా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీపీ
అతుల్‌ సింగ్‌ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అడిషనల్‌ డీజీపోలీసు రిక్రూట్‌మెంట్‌ మండలి ఛైర్మన్‌, ఏపీఎస్పీ బెటాలియన్‌ అడిషనల్‌ డీజీ
రవిశంక్‌ అయ్యన్నార్లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీవిజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ
మనీష్‌కుమార్ సిన్హా పోలీసు రిక్రూట్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ లీవ్‌లో వెళ్లారు
సీహెచ్‌ శ్రీకాంత్‌ విశాఖ పట్నం కమిషనర్‌సీఐడీ ఐజీ
పీ వెంకట్రామిరెడ్డిట్రైనింగ్‌ ఐజీపోలీసు హౌసింగ్ సంస్థ ఎండీ
సీఎం త్రివిక్రమ వర్మగుంటూరు రేంజ్‌ ఐజీవిశాఖ పట్నం కమిషనర్‌
విక్రాంత్‌ పాటిల్‌విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌పార్వతీపురం ఎస్పీ
వాసన్‌ విద్యాసాగర్‌ నాయకుడుపార్వతీపురం ఎస్పీవిశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ
గరుడ్‌ సుమిత్‌ సునీల్‌విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీసెబ్‌ ఎస్పీ
తుహిన్‌ సిన్హాపాడేరు అడిషనల్‌ ఎస్పీఅల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ 
ఎస్‌. సతీష్‌కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కాకినాడ ఎస్పీ 
ఎం రవీంద్రనాథ్ బాబుకాకినాడ ఎస్పీపోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలి 
కేవి మురళీకృష్ణవెయిటింగ్అనకాపల్లి ఎస్పీ
గౌతమి శాలిఅనకాపల్లి ఎస్పీవిశాఖపట్నం ఏపీఎస్పీ కమాండెంట్‌
సీహెచ్‌ సుధీర్‌ కుమార్ రెడ్డిడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీతూర్పుగోదావరి జిల్లా ఎస్పీ 
పి. శ్రీధర్‌వెయిటింగ్డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ
మేరీ ప్రశాంతివిజయవాడ లా అండ్ ఆర్డర్‌ డీసీపీఏలూరు ఎస్పీ 
రాహుల్ దేవ్ శర్మఏలూరు ఎస్పీవిజయనగరం జిల్లా ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌
తిరుమలేశ్వర్ రెడ్డివెయిటింగ్నెల్లూరు ఎస్పీ 
సీహెచ్ విజయరావునెల్లూరు ఎస్పీ కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌
ఆర్ గంగాధర్‌రావుఏసీబీ ఎస్పీఅన్నమయ్య జిల్లా ఎస్పీ
వి. హర్షవర్దదన్ రాజుఅన్నమయ్య జిల్లా ఎస్పీసీఐడీ ఎస్పీ
కె. శ్రీనివాసరావువెయిటింగ్అనంతపురం ఎస్పీ
ఫక్కీరప్పఅనంతపురం ఎస్పీసీఐడీ ఎస్పీ 
ఎస్వీ మాధవరెడ్డివెయిటింగ్శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ
రాహుల్ దేవ్‌ సింగ్శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీవిజయవాడ రైల్వే ఎస్పీ
జి. కృష్ణకాంత్రంపచోడవరం ఆపరేషన్స్‌ ఏఎస్పీకర్నూలు ఎస్పీ
సిద్ధార్థ్ కౌశల్‌కర్నూలు ఎస్పీఆక్టోపస్ ఎస్పీ
అజితా వేజెండ్లఅనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌ విజయవాడ డీసీపీ
పి. జగదీష్‌చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ ఎస్పీఅనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్
బిందు మాదవ్ గరికపాటిపల్నాడు ఏఎస్పీగ్రేహౌండ్స్‌ ఎస్పీ