1. కుమార సంగక్కర (శ్రీలంక) - 23 సెంచరీలు 2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) - 17 సెంచరీలు 3. ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 16 సెంచరీలు 4. షాయ్ హోప్ - 12 సెంచరీలు 5. ఏబీ డివిలియర్స్ - 10 సెంచరీలు 6. జోస్ బట్లర్ - 10 సెంచరీలు 7. మహేంద్ర సింగ్ ధోని - 10 సెంచరీలు 8. మహ్మద్ షెహజాద్ - 6 సెంచరీలు 9. ముష్ఫికర్ రహీమ్ - 6 సెంచరీలు 10. బ్రెండన్ టేలర్ - 6 సెంచరీలు