స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్టూటివ్ ఆఫీసర్‌గా లక్ష్మణ్ నరసింహన్ అక్టోబర్1న బాధ్యతలు తీసుకోనున్న లక్ష్మణ్ నరసింహన్ 30 ఏళ్లపాటు వివిధ కంపెనీల్లో పని చేసిన నరసింహన్ ఏప్రిల్ 15, 1967న పుణెలో జన్మించిన లక్ష్మణ్ నరసింహన్ ది వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎంబీఏ మెక్సిన్సే కంపెనీతో కెరీర్ ప్రారంభించి అక్కడే 19 ఏళ్లు పని చేసిన లక్ష్మణ్ నరసింహన్ 2012లో పెప్సికో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు సీఈవో బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు ట్రస్టీ, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సభ్యుడు యూఏ ప్రైమ్ మినిస్టర్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్ సభ్యుడు వెరిజోన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగా పని చేసిన నరసింహన్ సెప్టెంబరు 2019లో సీఈవోగా రెకిట్‌లో చేరిన నరసింహన్ టీచర్‌గా పని చేసిన తన తల్లే లక్ష్మణ్ నరసింహన్‌కు స్ఫూర్తి వీసా కోసం ఇంట్లోని వస్తువులు అమ్మేసిన నరసింహన్ తల్లి ఒక పూట భోజనం చేసి జర్మనీలో చదువుకున్న నరసింహన్ తండ్రి డైరెక్షన్‌లో నరసింహన్ ఫుట్‌బాల్ ఆడేవారు స్కూల్ స్థాయిలో జట్టు గోల్ కీపర్‌గా ఉండేవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్రెండ్స్‌కు టచ్‌లో ఉంటారని టాక్