1. అవెంజర్స్: ఎండ్ గేమ్ రూ.53.6 కోట్లు (మొదటి రోజు) 2. స్పైడర్ మ్యాన్: నో వే హోం రూ.32.67 కోట్లు (మొదటి రోజు) 3. అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్ రూ.31.3 కోట్లు (మొదటి రోజు) 4. ఫ్యూరియస్ 8 రూ.14 కోట్లు (మొదటి రోజు) 5. హాబ్స్ అండ్ షా రూ.13.15 కోట్లు (మొదటి రోజు) 6. కెప్టెన్ మార్వెల్ రూ.13 కోట్లు (మొదటి రోజు) 7. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 రూ.12.3 కోట్లు (మొదటి రోజు) 8. డెడ్‌పూల్ 2 రూ.11.25 కోట్లు (మొదటి రోజు) 9. అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ రూ.10.98 కోట్లు (మొదటి రోజు) 10. ది లయన్ కింగ్ రూ.10.09 కోట్లు (మొదటి రోజు)