టాప్‌ కంపెనీల్లో పని చేసే సీఈవోల వేతనం భారీ స్థాయిలో ఉంటుందని తెలుసు.

ఇండియాలో టాప్‌ లిస్టెడ్‌ కంపెనీల సీఈవోలు గతేడాది పెద్ద ఎత్తున జీతాలు అందుకున్నారు. వారి సగటు పారితోషికం వార్షిక పెరుగుదల 40 శాతంగా ఉంది.

2021-22లో సెన్సెక్స్‌ కంపెనీల కంపెనీ సీఈవోల వేతనాలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మరి ఎవరు ఎక్కువ అందుకుంటున్నారంటే?

ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్ రూ. 71.0 కోట్లు

టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ రూ. 62.7 కోట్లు

లార్సెన్, టూబ్రో సీఈవో సుబ్రహ్మణ్యం రూ. 61.3 కోట్లు

టీసీఎస్ ఎండీ, సీఈవో రాజేష్‌ గోపినాథం రూ. 25.8 కోట్లు

హిందుస్థాన్‌ యూనివర్సల్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ మేహత రూ. 22.1 కోట్లు

టాటా స్టీల్‌ ఎండీ, సీఈవో టీవీ నరేంద్రన్ రూ. 19.5 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్‌పర్సన్‌, సీఈవో కేకి మిస్త్రీ రూ. 19.0 కోట్లు పెరుగుదల