మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన అక్టోబరు 7 నుంచి నామినేషన్ల స్వీకరణ నవంబర్ 3న పోలింగ్ - నవంబరు 6 న కౌంటింగ్ మునుగోడు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022 నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022 నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022 పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022- కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022 బీజేపీ అభ్యర్థి- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి- పాల్వాయి స్రవంతి టీఆర్‌ఎస్ అభ్యర్థి- ప్రకటించాల్సి ఉంది