1. టీవీ క్లీన్ చేయడానికి టవల్స్, టిష్యూలు ఉపయోగించకూడదు.

2. స్క్రీన్‌ను మరీ గట్టిగా రుద్దకండి.

3. లిక్విడ్‌ను నేరుగా స్క్రీన్ మీద చల్లకండి.

4. ఆన్ చేసినప్పుడు టీవీ క్లీన్ చేయకండి.

5. ఒకేసారి టీవీ స్క్రీన్‌ను అన్ని వైపులా తుడవకండి.

6. ఒకే క్లాత్‌ను ఎక్కువసార్లు ఉపయోగించకండి.

7. స్క్రీన్‌ను తడిగా ఉంచకండి.

8. నీటితో కాకుండా క్లీనింగ్ లిక్విడ్‌ను ఉపయోగించకండి.
(All Image Credits: Pexels)