హోటల్ గదిలో భర్తతో యాంకర్ రొమాన్స్

బిగ్‌బాస్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది స్రవంతి.

డేట్ నైట్ పేరుతో భర్తతో రొమాంటిక్ నైట్‌ను ప్లాన్ చేసింది యాంకరమ్మ.

డేట్ నైట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

అందులో హీరోయిన్ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసింది.

ప్రస్తుతం ఈటీవీలో యాంకర్‌గా పనిచేయడం మొదలుపెట్టింది.

పెళ్లయి పిల్లలున్న తల్లిలా కనిపించదు స్రవంతి.

అందుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

(All Images Credit: Sravanthi Chokarapu)