దుర్గ అంటే?

Published by: RAMA

దుర్గ అంటే దుర్గమైనది దుర్గ

దుర్గ అంటే దుర్గతులు తొలగించేది

దుర్గ అంటే సద్గతిని ప్రసాదించేది

లలితా సహస్రంలో దుర్గమ్మని 'సద్గతి ప్రదా' అని స్మరిస్తారు

దుర్గ ఆరాధనతో దుష్టశక్తులు, పిశాచ బాధలు ఉండవు

దుర్గ అన్నంతనే..గత జన్మల వాసనలు పూర్తిగా పోయి దుర్గుణాలను సద్గుణాలుగా మారుతాయని విశ్వాసం

శరన్నవరాత్రుల్లో మొదటి మూడు రోజుల దుర్గరూపం అరిషడ్వర్గాలను జయించేందుకు

నాలుగు, ఐదు, ఆరు రోజుల్లో లక్ష్మీ రూపం ఐశ్వర్యం కోసం

చివరి మూడురోజుల్లో సరస్వతీ రూపం జ్ఞాన సముపార్జన కోసం పూజిస్తారు