ఈ రాశివారు రేసుగుర్రంలో శ్రుతిహాసన్ టైప్ - అన్నీ లోపలే ఫీలవుతారు! ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు మాటల్లో ముంచెత్తుతారు, మరికొందరు ప్రవర్తన ద్వారా వ్యక్తం చేస్తారు. వృశ్చిక రాశి వారిది ప్రేమను వ్యక్తం చేయడంలో పదో స్థానం. వీరు తమ ప్రియమైన వారిపట్ల విధేయులుగా ఉంటారు, రక్షణగా వ్యవహరిస్తారు ప్రేమను చూపించే విషయంలో మాత్రం కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటారు వృశ్చికరాశి మనసులో మాట బయటపడాలంటే...ఎదుటి వారితో లోతైన బంధాన్ని ఫీలవాలి. వీళ్లు చెప్పకుండానే వారి మనసులో ఏముందో గ్రహించగలగాలి వృశ్చిక రాశివారు స్పర్శ ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఆనందిస్తారు. Images Credit: Pixabay