రూపాయి మరోసారి బలహీనపడింది

రూపాయి మరోసారి బలహీనపడింది

డాలర్‌తో పోలిస్తే భారీగా విలువ కోల్పోయింది.

చరిత్రలో తొలిసారి 83ను స్థాయికి పతనమైంది.

మంగళవారం రూపాయి 82.36 వద్ద ముగిసింది.

బుధవారం 66 పైసలు పతనమై 83.02 వద్ద ముగిసింది.

ఆర్బీఐ జోక్యం చేసుకోకుంటే 83-83.20 స్థాయిల్లోనే కొనసాగొచ్చు.

అమెరికా బాండ్‌ యీల్డ్‌లు బాగా పెరిగాయి. డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది.

భారత పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ యీల్డు 7.45% వద్ద ముగిసింది.

మంగళవారం బాండ్‌ యీల్డ్‌ 7.42% నుంచి 7.38% తగ్గిన సంగతి తెలిసిందే.

డాలర్‌ను మినహాయిస్తే మిగతా అన్ని కరెన్సీలతో రూపాయి బలపడింది.