ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు

ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ

ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి విస్తరించి ఉంది

అతి భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో పిడుగులు పడే పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నేడు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో నేడు తేలికపాటి జల్లులు

ఉపరితల ఆవర్తనం కారణంగా ముఖ్యంగా అనంతపురం, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు

భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు