ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు స్వల్పంగా తగ్గాయి.

బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 75 సెంట్లు తగ్గి 87.73 డాలర్ల కాగా, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 93.23 డాలర్లకు చేరింది.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది

వరంగల్‌లో పెట్రోల్ ధర ₹ 109.10 గా ఉంటే, డీజిల్ ధర ఇవాళ కూడా ₹ 97.29 రేటు వద్ద ఉంది.

కరీంగనర్‌లో పెట్రోలు ధర ఇవాళ ₹ 109.78 కు చేరింది. డీజిల్‌ ధర ₹ 97.92 గా నమోదైంది

నల్లగొండలో లీటరు పెట్రోలు ₹ 110.06 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర ₹ 98.20 వద్ద ఉంది.

విజయవాడలో పెట్రోల్ ధర ₹ 111.54 వద్ద ఉంది. డీజిల్‌ ధర ₹ 99.31 గా ఉంది.

విశాఖపట్నంలో పెట్రోల్ ధర ₹ 110.64 కి చేరింది. డీజిల్‌ ధర ₹ 98.42 గా నమోదైంది.

కర్నూలులో పెట్రోలు ధర ₹ 111.63 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర ₹ 99.39 వద్ద ఉంది.

అనంతపురంలో పెట్రోలు ధర ₹ 112 రేటులో ఉంది. డీజిల్‌ ధర ₹ 99.71 గా నమోదైంది.