అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. సరఫరాలో కోతల భయంతో రేట్లు ఎగబాకాయి.

బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 86.65 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 92.45 డాలర్లకు చేరింది

హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది.

వరంగల్‌లో లీటరు పెట్రోల్ ధర ₹ 109.10 గా ఉంటే, లీటరు డీజిల్ ధర ఇవాళ కూడా ₹ 97.29

కరీంగనర్‌లో నిన్న లీటరు పెట్రోలు ₹ 109.32 .. డీజిల్‌ ధర ₹ 97.91 గా నమోదైంది.

ఆదిలాబాద్‌లో పెట్రోలు ₹ 111.83 వద్ద ఉంది. డీజిల్‌ ధర ₹ 99.84

విజయవాడలో లీటరు పెట్రోల్ ధర ₹ 112.10 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర ఇవాళ ₹ 99.57 రేటు ఉంది.

కర్నూలులో లీటరు పెట్రోలు ధర ₹ 111.90 వద్ద నడుస్తోంది. డీజిల్‌ ధర ₹ 99.68 వద్ద ఉంది.

విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర ₹ 110.40 కి చేరింది. డీజిల్‌ ధర ₹ 98.40 గా నమోదైంది.

అనంతపురంలో లీటరు పెట్రోలు ధర ₹ 111.74 లో ఉంది. డీజిల్‌ ధర ₹ 99.49 గా నమోదైంది