వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వరంగల్‌లో పెట్రోల్ ధర తగ్గి రూ.109.10 కాగా, డీజిల్ ధర రూ.97.29 అయింది ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.109.68 కి చేరగా, డీజిల్ ధర రూ.97.82 అయింది కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.87 కాగా, డీజిల్ ధర రూ.99.01 అయింది. విజయవాడలో ఇంధన ధరలు తగ్గాయి.పెట్రోల్ ధర రూ.111.53 కాగా, డీజిల్ ధర రూ.99.30 నెల్లూరులో 1 రూపాయి తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.16, డీజిల్ ధర రూ.98.90 విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.48 అయింది. డీజిల్ ధర రూ.98.27 అయింది. అనంతపురంలో పెట్రోల్ రూ.111.71 కాగా, డీజిల్ ధర రూ.99.44కి దిగొచ్చింది.