ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం

ప్రజలు అధిక ప్రీమియం చెల్లించి ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు

Published by: Raja Sekhar Allu

2025లో సుమారు ప్రతి 12 ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో ఒకటి తిరస్కరణకు గురైంది.

Published by: Raja Sekhar Allu

దీని కారణంగా IRDAI కొన్ని నిబంధనలను రూపొందించింది

Published by: Raja Sekhar Allu

IRDAI ప్రకారం బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరించినట్లయితే దానికి కారణం చెప్పాలి

Published by: Raja Sekhar Allu

కంపెనీ పాలసీ షరతులు కూడా చెప్పాలి

Published by: Raja Sekhar Allu

దీనితో పాలసీ హోల్డర్లకు క్లెయిమ్ ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవడం సులభం అవుతుంది

Published by: Raja Sekhar Allu

పాలిసీ హోల్డర్లు క్లెయిమ్ తిరస్కరణపై IRDAIకి ఫిర్యాదు చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

అనవసరంగా క్లెయిమ్ తిస్కరరిస్తే న్యాయపోరాటం చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

క్లెయిమ్ ఫిర్యాదులు పెరుగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published by: Raja Sekhar Allu