అత్యంత విషపూరితమైన పాము ఏది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇన్లాండ్ తైపాన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. ఒక్క కాటులో 100 మందిని చంపడానికి సరిపడా విషం

Image Source: pexels

టైప్స్ రకం పాముల విషం నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది

Image Source: pexels

దీని సగటు పొడవు 1 (సుమారు 6 అడుగులు వరకు ఉండవచ్చు

Image Source: pexels

ఇది ప్రధానంగా మధ్య ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.

Image Source: pexels

దీని విషం శరీరంలోకి ప్రవేశించగానే అవయవాలను పనిచేయకుండా ఆపుతుంది కండరాలను పక్షవాతానికి గురి చేస్తుంది

Image Source: pexels

ప్రోకోయాగులెంట్స్ అనే విషపూరిత పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టే ప్రక్రియను నిరోధిస్తాయి.

Image Source: pexels

వైద్యం అందకపోతే, ఈ విషం 45 నిమిషాల్లో మనిషి ప్రాణాలను తీసేస్తుంది.

Image Source: pexels

అంత ప్రమాదకరమైనది అయినప్పటికీ, ఈ పాము మనుషులకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంది.

Image Source: pexels

19వ శతాబ్దం చివరిలో దీనిని కనుగొన్నారు, కాని ఇది చాలా కాలం పాటు శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉంది.

Image Source: pexels