మేఘాలు తెల్లగా, నల్లగా మాత్రమే ఎందుకుంటాయి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పలుచని మేఘాలు సూర్యకాంతిని అన్ని దిశల్లో వ్యాపింపజేస్తాయి. అందుకే అవి తెల్లగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అదే విధంగా దట్టమైన మేఘాలు సూర్యకాంతిని లోపలే ఆపేస్తాయి. అందువల్ల కింద నుంచి చూస్తే అవి నల్లగా కనిపిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మేఘాల రంగును నిర్ణయించడంలో సూర్యకాంతి అత్యంత పెద్ద పాత్ర పోషిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రతి మేఘం నిజానికి లక్షలాది చిన్న నీటి బిందువులు, మంచు కణాలతో ఏర్పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీంతో మేఘాలు ఎంత మందంగా, దట్టంగా ఉంటే అవి అంతగా ముదురు రంగులో కనిపిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దట్టమైన మేఘాల పొర అంత మందంగా ఉంటుంది కాబట్టి.. కాంతి లోపలే చెల్లాచెదురైపోతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వర్షానికి ముందు మేఘాల్లో నీరు పెరుగుతుంది. అందుకే అవి ముదురు బూడిదరంగు లేదా నల్లగా కనిపిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నీటి బిందువులు సూర్యకాంతిని వేర్వేరు దిశల్లో చెల్లాచెదురు చేస్తాయి. దాంతో మేఘాలు తెల్లగా కనిపిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కింద నుంచి నల్లగా కనిపించే మేఘాలు, పై నుంచి కూడా నల్లగానే ఉంటాయి అనుకోకూడదు.