ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తినకండి

ఉదయాన్నే కొన్ని ఫుడ్స్ తింటే జీర్ణ సంబంధిత తీవ్రమైన సమస్యలు ఏర్పడవచ్చు.

టీ లేదా కాఫీ తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది.

ఘాటైన, మసాలాలతో కూడిన టిఫిన్స్ తీసుకోకూడదు.

పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరం సమస్యలు రావచ్చు.

ఆరెంజ్, నిమ్మ, అనాస లేదా ద్రాక్ష వంటి పుల్లని పండ్లు తినకూడదు.

వీటిని తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ పెరుగుతాయి.

ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్ లాంటి మందులు వేసుకోకూడదు.

పచ్చి కూరగాయలు కూడా తినకపోవడమే మంచిది.

ఉదయాన్నే లైట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.